Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pakka Commercial: రాశీ ఖన్నాతో పాటు ఆ ముగ్గురు భామలు కూడా ఉంటారట..!

Pakka Commercial: రాశీ ఖన్నాతో పాటు ఆ ముగ్గురు భామలు కూడా ఉంటారట..!

  • June 14, 2022 / 12:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pakka Commercial: రాశీ ఖన్నాతో పాటు ఆ ముగ్గురు భామలు కూడా ఉంటారట..!

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. జూలై 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. నెలరోజుల ముందు నుండే ప్రమోషన్లు మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో టికెట్ రేట్లు ఎక్కువగా పెంచేయడంతో జనాలు థియేటర్లకు రావడం లేదు. పైగా ఓటీటీలో 3,4 వారాలకే సినిమాలు రిలీజ్ అయిపోతాయి అని ఫిక్స్ అయిపోయారు. దీంతో ‘పక్కా కమర్షియల్’ ప్రమోషన్ల విషయంలో పదే పదే ఈ విషయం పై క్లారిటీ ఇస్తూ వస్తున్నారు మేకర్స్.

టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్స్ లో రూ.100 కే ఉంటాయని గుర్తు చేస్తున్నారు. నిన్న విడుదలైన ట్రైలర్ కూడా సూపర్ అనిపించింది. రెండు పాటలకి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో ప్రేక్షకులు ఆశించని కొన్ని సర్ప్రైజ్ లు కూడా ఉన్నాయి. అదేంటి అంటే ఈ చిత్రంలో రాశీ ఖన్నాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారట. చిన్న చిన్న పాత్రలే అయినప్పటికీ కొంచెం పేరున్న నటీమణులను ఈ పాత్రలకి ఎంపిక చేసుకున్నారట.

సినిమా క్లయిమాక్స్ ముందు సీన్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంటర్ అవుతుందట. అదితి గౌతమ్ అనే మరో హీరోయిన్ సినిమాలో అక్కడక్కడ కనిపిస్తుందట. ఇక మరో హీరోయిన్ చిత్రా శుక్లా ఓ చిన్న పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది. వీళ్ళ పాత్రలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తుంది. మిడ్ రేంజ్ సినిమాలని కూడా స్టార్ హీరోల సినిమాల మాదిరిగా ఎలా తీర్చిదిద్దాలో బన్నీ వాస్, మారుతీ లకి బాగా తెలుసు.

‘గీత గోవిందం’ సినిమాలో నిత్యా మేనన్, అను ఇమ్మాన్యుయేల్ వంటి హీరోయిన్లు ఇలాగే చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తారు. బన్నీ వాస్ ఆ చిత్రానికి నిర్మాత అన్న సంగతి తెలిసిందే.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adithi Gowtham
  • #Chitra Shukla
  • #Gopichand
  • #Maruthi
  • #Pakka Commercial

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Gopichand: హ్యాట్రిక్‌ కొడతారా? మరోసారి కలవబోతున్న గోపీచంద్‌ – మాస్‌ డైరక్టర్‌

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

18 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

13 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

16 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

16 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

16 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version