Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పాపం కామెడియన్స్ కి ఎందుకో దర్శకత్వం మాత్రం అచ్చిరావడం లేదు

పాపం కామెడియన్స్ కి ఎందుకో దర్శకత్వం మాత్రం అచ్చిరావడం లేదు

  • December 9, 2019 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాపం కామెడియన్స్ కి ఎందుకో దర్శకత్వం మాత్రం అచ్చిరావడం లేదు

సీనియర్ కామెడియన్స్ ఏ.వి.ఎస్, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్ ఇలా చాలా మంది డైరెక్షన్ లో వేళ్ళు పెట్టి బాధపడ్డారు. ఇప్పుడు వీళ్ళ జాబితాలోకి వచ్చి చేరాడు శ్రీనివాసరెడ్డి. వరుసపెట్టి అగ్ర కథానాయకుల సినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తూ యమ బిజీగా ఉన్న తరుణంలో.. డైరెక్షన్ చేద్దామనే ఆలోచనతో “భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు” అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. తన స్నేహితులైన సత్య, షకలక శంకర్ లు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై డిజాస్టర్ టాక్ తో ఫ్లాప్ గా మిగిలిపోయింది.

Bhagyanagara veedullo gammathu Movie

మంచి రసగుల్లా లాంటి సినిమా అని శ్రీనివాసరెడ్డి ప్రమోట్ చేసిన ఈ సినిమా.. రసం లేని గుల్ల అనే కామెంట్స్ కూడా వినిపించాయి. దాంతో ఏ.వి.ఎస్, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్ లా శ్రీనివాసరెడ్డి కూడా దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడు. “అ ఆ” సినిమా టైమ్ లో రివ్యూ రైటర్స్ ను బాల్స్ పిసుక్కోమని హితబోధ చేసిన శ్రీనివాసరెడ్డి ఇప్పుడు దర్శకుడిగా, నిర్మాతగా, కథానాయకుడిగా పరాజయం చవిచూశాక అదే పని చేస్తున్నట్లున్నాడు.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagya nagaram lo Gamathulu
  • #Comedian Srinivas Reddy
  • #satya
  • #Shakalaka Shankar
  • #Srinivas Reddy

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

20 mins ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

9 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

14 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

15 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

5 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

10 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

11 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

12 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version