Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Allu Arjun: మరోసారి తన ‘లక్కీ’ డైరక్టర్‌తో అల్లు అర్జున్‌.. అయితే రెండు తర్వాతే!

Allu Arjun: మరోసారి తన ‘లక్కీ’ డైరక్టర్‌తో అల్లు అర్జున్‌.. అయితే రెండు తర్వాతే!

  • May 2, 2023 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: మరోసారి తన ‘లక్కీ’ డైరక్టర్‌తో అల్లు అర్జున్‌.. అయితే రెండు తర్వాతే!

నిన్న మొన్నటివరకు అల్లు అర్జున్‌ సినిమా నెక్స్ట్‌ మూవీ ఏంటి అంటే.. ఒక క్లారిటీ ఉండేది కాదు. ఈ సినిమా, ఆ సినిమా అని చెప్పడమే కానీ.. ఏ సినిమా అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పుడు చూస్తే బన్నీ కొత్త సినిమాలు అంటూ ఒక లిస్ట్‌ కనిపిస్తోంది. దాని ప్రకారం చూస్తే బన్నీ లైనప్‌ బలంగా మారుతోంది అనిపిస్తోంది. దీనికి కారణం బన్నీకి బలమైన హిట్‌ ఇచ్చిన ఓ డైరక్టర్‌ కూడా ఈ లైనప్‌లోకి చేరడమే. దీంతో పాత మ్యాజిక్‌ మరోసారి రిపీట్‌ అవుతుందని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘పుష్ప : ది రూల్‌’ పనుల్లో బిజీగా ఉన్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాకు మూడో పార్టు కూడా ఉంటుంది అని చెబుతున్నారు. అంటే మూడోసారి కూడా ‘పుష్ప’రాజ్‌ వస్తాడు. అయితే వెంటనే స్టార్ట్‌ చేస్తారా ఈ పార్ట్‌.. లేక కాస్త టైమ్‌ పడుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా సంగతి ఇక పక్కనపెడితే… ఆ తర్వాత సినిమాల సంగతి వస్తుంది.

ఈ సినిమా తర్వాత (Allu Arjun) బన్నీతో సినిమా కోసం ఇద్దరు దర్శకులు సిద్ధంగా ఉన్నారని టాక్‌. బన్నీకి రెండు భారీ హిట్లు ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ఇచ్చిన త్రివిక్రమ్‌తో హ్యాట్రిక్‌ సినిమా చేయాలనే ప్లాన్స్‌ ఉన్నాయి. అయితే మహేష్‌ సినిమా అయ్యాకనే ఆ సినిమా. ఈ లోపు పవన్‌ సినిమాల పనులు కూడా త్రివిక్రమ్‌ పూర్తి చేయాలి. ఇది కాకుండా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది బన్నీ. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ రెండు సినిమాలతోపాటు ‘రేసుగుర్రం’ దర్శకుడు సురేందర్‌ రెడ్డికి కూడా బన్నీ ఓ సినిమా చేస్తారట. అర్జున్‌ కెరీర్‌లో ‘రేసుగుర్రం’ ఎంతటి విజయం అందుకుందో తెలిసిన విషయమే. ఇప్పుడు అలాంటి హిట్‌ మరోసారి ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌ ఈ కాంబో నుండి. అయితే ఈ సినిమా ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Icon Star Allu Arjun
  • #Pushpa 2

Also Read

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

related news

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Allu Arjun: బన్నీ ‘గ్లోబల్’.. బోయపాటి ‘లోకల్’.. లెక్క మారుతుందా?

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

trending news

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

1 hour ago
Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

2 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

3 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

7 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

7 hours ago

latest news

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

1 hour ago
Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

3 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

7 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

8 hours ago
Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version