Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Akhanda Movie: బాలయ్య ఫ్యాన్స్ కు పండగే.. ఆ రెండూ రివీల్..?

Akhanda Movie: బాలయ్య ఫ్యాన్స్ కు పండగే.. ఆ రెండూ రివీల్..?

  • May 24, 2021 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Movie: బాలయ్య ఫ్యాన్స్ కు పండగే.. ఆ రెండూ రివీల్..?

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న అఖండ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బాలయ్య, బోయపాటి శ్రీను ఈ నెల 28వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని భావించగా కరోనా సెకండ్ వేవ్ వల్ల అఖండ రిలీజ్ డేట్ మారనుంది. కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడితే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ రిలీజైన సంగతి తెలిసిందే.

అయితే వచ్చే నెల 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మరో టీజర్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బాలకృష్ణ ఈ సినిమాలో రెండు పాత్రల్లో నటిస్తుండగా టీజర్ లో బాలయ్య రెండు పాత్రలు రివీల్ కానున్నాయని తెలుస్తోంది. బాలకృష్ణకు జోడీగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ చేతిలో ఈ సినిమా మాత్రమే ఉంది. బాలయ్యకు విలన్ గా శ్రీకాంత్ నటిస్తుండగా పూర్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఆఫర్లు తగ్గిన శ్రీకాంత్ అఖండ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన యుద్ధం శరణం సినిమాలో శ్రీకాంత్ విలన్ రోల్ లో నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. లెజెండ్ సినిమాతో జగపతిబాబుకు విలన్ గా గుర్తింపు ఇచ్చిన బోయపాటి శ్రీను శ్రీకాంత్ ను కూడా బిజీ విలన్ గా మారుస్తారేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #AS Prakash
  • #BB3​
  • #Boyapati Srinu
  • #Dwaraka Creations

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

2 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version