Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » ANR about Naga Chaitanya: చైతన్య గురించి ఏఎన్నార్ అలా అన్నారా?

ANR about Naga Chaitanya: చైతన్య గురించి ఏఎన్నార్ అలా అన్నారా?

  • October 6, 2021 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ANR about Naga Chaitanya: చైతన్య గురించి ఏఎన్నార్ అలా అన్నారా?

సమంత చైతన్య విడాకుల తర్వాత వీళ్లిద్దరూ విడిపోవడానికి కారణాలేమిటనే ప్రశ్నలకు ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం కొన్నేళ్ల క్రితం వియ్యం అందుకోవాలని సంప్రదించిన వాళ్లకు ఏఎన్నార్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఏఎన్నార్ కుటుంబంతో వియ్యం అందుకోవాలని ఎంతోమంది భావిస్తారు. ఏఎన్నార్ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఏఎన్నార్ మనవళ్లు అయిన చైతన్య, అఖిల్ లతో తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలని సంప్రదించారు. అలా అక్కినేని నాగేశ్వరరావును సంప్రదించిన వారిలో వియ్యానికి సమతూకంగా ఉండేవాళ్లతో

ఏఎన్నార్ తమ కుటుంబంతో వియ్యం అంటే ఇతర వివాహ బంధాలలా ఉంటుందని అనుకోవద్దని చెప్పారని సమాచారం. వివాహ బంధం విషయంలో తాను భరోసా ఇవ్వలేనని అక్కినేని నాగేశ్వరరావు చెప్పారని తెలుస్తోంది. అక్కినేని సినీ వారసుల్లో నాగార్జున లక్ష్మీ విడిపోగా, సుమంత్ కీర్తి రెడ్డి కూడా విడిపోయారు. హీరో అఖిల్ సైతం తన ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య సమంత విడాకుల వల్ల సినిమా రంగానికి చెందిన జర్నలిస్టులు అక్కినేని కామెంట్ల గురించి చర్చించుకుంటూ ఉండటం గమనార్హం.

విడాకుల ప్రకటన చేయడంతో సమంత, నాగచైతన్య భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. సమంత గచ్చిబౌలిలోని ఫ్లాట్ కు మకాం మార్చనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సమంత విడాకుల ప్రకటన తర్వాత వరుస సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ బిజీగా ఉండటం గమనార్హం.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ANR
  • #naga chaitanya
  • #nagarjuna
  • #Samantha

Also Read

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

related news

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

trending news

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

11 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

14 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

22 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

1 day ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version