Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

  • May 25, 2026 / 01:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

అసోసియేషన్‌ ఆఫ్ మలయాళం మూవీ ఆర్ట్స్‌.. షార్ట్‌గా ‘అమ్మ’. ఈ నటీనటుల సంఘం గురించి మొన్నీమధ్య వరకు ఇతర సినిమా పరిశ్రమల వారు, ముఖ్యంగా టాలీవుడ్‌ జనాలు పెద్దగా ఎవరూ మాట్లాడుకోలేదు. మలయాళ సినిమాల ప్రేమికులు కూడా దీని గురించి పెద్దగా మాట్లాడరు. అయితే మలయాళ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌, మహిళలకు దుర్భర పరిస్థితుల గురించి చర్చ రావడం, దానిపై జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టు రావడం, కొన్ని చర్యలు తీసుకోవడం, దాని మీద చర్చలు జరగడం, అధ్యక్షుడిగా మోహన్‌లాల్‌ వైదొలగడం లాంటివి అయ్యాక ‘అమ్మ’ గురించి అందరికీ తెలిసింది.

Ansiba Hassan

అవన్నీ అయిపోయాయి.. ఇప్పుడు మాలీవుడ్‌ తిరిగి ట్రాక్‌ ఎక్కింది అనుకుంటుండగా.. అమ్మలో మరోసారి ముసలం పుట్టేలా ఉంది. దీనికి కారణం ప్రముఖ నటి అన్సీబా హాసన్‌ రాజీనామా చేయడమే. ‘దృశ్యం’ సినిమాల్లో మోహన్‌ లాల్‌ పెద్ద కుమార్తె అంజు జార్జ్‌ పాత్రలో నటించింది అన్సీబా హాసన్‌. వ్యక్తిగత కారణాల వల్ల అమ్మకు రాజీనామా చేసినట్లు ప్రకటించిందామె. అయితే తన రాజీనామాకు కారణం సహ నటుడు టైనీ టామ్.. అలాగే ‘అమ్మ’లోని కొందరు సభ్యులు తనను వ్యక్తిగతంగా కించపరచడం, మతపరమైన దూషణలకు దిగడమే అని అన్సీబా తెలిపింది.

తనను రాజీనామా చేయమని కూడా కొంతమంది సభ్యులు ఒత్తిడి చేశారని అన్సీబా ఆరోపించింది. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టామ్‌ నాపై ‘జిహాదీ’ అనే ముద్ర వేశాడు. మతపరమైన వ్యాఖ్యలతోపాటు, నా వ్యక్తిగత జీవితంపై రూమర్స్‌ వ్యాప్తి చేశాడు అని అమ్మలోని మరో సభ్యుడు తనకు చెప్పారని అన్సీబా తెలిపారు. అమ్మ కమిటీలోని ఒక మహిళా సభ్యురాలు తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని కూడా ఆమె చెప్పింది. ఈ సమయంలో అధ్యక్షురాలు గానీ, ఇతర కార్యవర్గ సభ్యులు గానీ తనకు అండగా నిలవలేదని కూడా చెప్పారు.

అయితే ఈ ఆరోపణలను నటుడు టైనీ టామ్‌ ఖండించారు. అన్సీబా వాదనలు కేవలం వదంతుల ఆధారంగానే ఉన్నాయని చెపపారు. ఆమెపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేశానని.. ఎవరో చెప్పినట్లు ఆమె అంటున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇక అమ్మ అధ్యక్షురాలు శ్వేత మీనన్‌ మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలు, వృత్తిపరమైన కమిట్‌మెంట్స్‌ వల్ల అన్సీబా రాజీనామా చేశారని వెల్లడించారు. చూస్తే అన్సీబా ఇంకోలా చెప్పింది. దీంతో ఈ విషయం చినికి చినికి గాలి వాన అయ్యేలా ఉంది.

 ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ansiba Hassan

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

13 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

14 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version