Ante Sundaraniki Collections: 5వ రోజు ఎంత రాబట్టింది..బ్రేక్ ఈవెన్ కు ఎంత రాబట్టాలి?

Advertisement

నేచురల్ నాని హీరోగా నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ!’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 10న తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది కానీ మంచి మొదటి రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.

రెండో రోజు, మూడో రోజు పర్వాలేదు అనిపించింది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ ఓకే అనిపించిన ఈ మూవీ వీక్ డేస్ లో అసలు స్టడీ గా రాణించలేకపోతుంది.సోమవారం రోజున ఈ మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.మంగళవారం రోజున ఇంకా దారుణం. ఒకసారి ‘అంటే సుందరానికీ!’ 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 5.19 cr
సీడెడ్ 1.10 cr
ఉత్తరాంధ్ర 1.28 cr
ఈస్ట్ 0.90 cr
వెస్ట్ 0.77 cr
గుంటూరు 0.83 cr
కృష్ణా 0.80 cr
నెల్లూరు 0.54 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.41 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.25 cr
ఓవర్సీస్ 4.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 17.16 cr

‘అంటే సుందరానికీ!’ చిత్రానికి రూ.30.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.31 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.17.16 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.13.84 కోట్ల షేర్ ను రాబట్టాలి.

మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికీ ఈ మూవీ అంతంత మాత్రం ఓపెనింగ్స్ నే సాధించింది.వీక్ డేస్ లో ఈ మూవీ పెద్దగా రాణించలేకపోతుంది. ఒక్క ఓవర్సీస్ లో తప్ప మిగిలిన అన్ని చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కనిపించడం లేదు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news