Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Anu Emmanuel: షాపింగ్ మాల్ ఓపెనింగ్లో సందడి చేసిన అను ఇమ్మాన్యూయేల్.. ఫోటోలు వైరల్ !

Anu Emmanuel: షాపింగ్ మాల్ ఓపెనింగ్లో సందడి చేసిన అను ఇమ్మాన్యూయేల్.. ఫోటోలు వైరల్ !

  • October 9, 2023 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anu Emmanuel: షాపింగ్ మాల్ ఓపెనింగ్లో సందడి చేసిన అను ఇమ్మాన్యూయేల్.. ఫోటోలు వైరల్ !

అను ఇమ్మాన్యుయేల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాని హీరోగా నటించిన ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ , అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలు ప్లాప్ అవడంతో ఈమెకి అవకాశాలు తగ్గాయి. అల్లు శిరీష్ వంటి యంగ్ హీరోతో సినిమాలు చేస్తున్న ఈమె తమిళంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న ‘జపాన్’ వంటి పెద్ద సినిమాలో కూడా నటిస్తుంది.

తాజాగా ఈమె (Anu Emmanuel) హైదరాబాద్‌లోని ఓ కొత్త షాపింగ్ మాల్ ను లాంచ్ చేసింది.ఈమె వస్తుందని తెలిసి జనాలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో వాళ్లందరితో సెల్ఫీ లు తీసుకోవడమే కాకుండా ఖరీదైన చీరలను తన ఒంటిపై వేసుకుని అచ్చ తెలుగమ్మాయిలా మెరిసింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anu Emmanuel

Also Read

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

related news

Anu Emmanuel: స్టార్‌ హీరోలతో సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

6 mins ago
Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

47 mins ago
Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

2 hours ago
Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

Shankar: డ్రీమ్ ప్రాజెక్ట్ సంగతి ఓకే.. కానీ నిర్మాత ఉండాలిగా?

3 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ రేట్లు… అత్యాశకి పోతున్నారా?

4 hours ago

latest news

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

2 hours ago
Ram Pothineni: రామ్ ప్రయోగం.. ఈసారి భయపెట్టేలా..

Sithara: ట్రోల్స్ కి చెక్.. నాగవంశీ కొత్త టార్గెట్ మామూలుగా లేదుగా!

TRON: 1000 కోట్ల నష్టం.. ఓటీటీలో చూడాలన్నా జేబులు ఖాళీ అవ్వాల్సిందే!

TRON: 1000 కోట్ల నష్టం.. ఓటీటీలో చూడాలన్నా జేబులు ఖాళీ అవ్వాల్సిందే!

3 hours ago
Mowgli Trailer Review: ‘మోగ్లీ’ ట్రైలర్ రివ్యూ.. ప్రభాస్ రిఫరెన్సులు గట్టిగా వాడారుగా

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version