రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ల పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం అనుభవించు రాజా. నవంబర్ 26న విడుదల కాబోతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. దాంతో ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.
వాటి వివరాలను గమనిస్తే :
నైజాం
1.50 cr
సీడెడ్
0.40 cr
ఆంధ్రా(టోటల్)
1.75 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
3.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.15 cr
ఓవర్సీస్
0.10 cr
వరల్డ్ వైడ్ టోటల్
3.90 cr
అనుభవించు రాజా చిత్రానికి రూ.3.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.సో బ్రేక్ ఈవెన్ కు రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా మరే క్రేజీ మూవీ లేకపోవడం.. అనుభవించు రాజా కి ప్లస్ పాయింట్. మరి ఆ అవకాశాన్ని ఎంత వరకు ఉపయోగించుకుంటుందో చూడాలి…!