Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ మూవీలో లెజెండరీ యాక్టర్.. అంచనాలు పెంచేశారుగా!

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ మూవీలో లెజెండరీ యాక్టర్.. అంచనాలు పెంచేశారుగా!

  • August 9, 2024 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ మూవీలో లెజెండరీ యాక్టర్.. అంచనాలు పెంచేశారుగా!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) త్వరలో మళ్లీ వరుస షూటింగ్ లతో బిజీ కానున్నారు. అక్టోబర్ నెల నుంచి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు పార్ట్1 (Hari Hara Veera Mallu)ఈ ఏడాదే విడుదలవుతుందని మేకర్స్ చెబుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. అయితే హరిహర వీరమల్లు మూవీలో లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ (Anupam Kher)  కూడా నటిస్తున్నట్టు అధికారికంగా వెల్లడైంది.

Hari Hara Veera Mallu

పవన్ అనుపమ్ ఖేర్ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా హరిహర వీరమల్లు కావడం అనుపమ్ ఖేర్ కు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ఉండటంతో ఈ సినిమాకు ఆయన ప్లస్ కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు. పీరియాడికల్ యాక్షన్ మూవీగా హరిహర వీరమల్లు తెరకెక్కనుండగా అనుపమ్ ఖేర్ రోల్ ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉండనుందని సమాచారం అందుతోంది. అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం ప్రకారం ఈ ఏడాదే హరిహర వీరమల్లు రిలీజ్ కావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కమిటీ కుర్రాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బన్నీపై పవన్ కి కూడా కోపం ఉందా?
  • 3 చై శోభిత నిశ్చితార్థం..సమంతని లాగుతున్న నెటిజన్లు.!

వేర్వేరు కారణాల వల్ల క్రిష్ (Krish Jagarlamudi) ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతికృష్ణ (Jyothi Krishna ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఔట్ పుట్ మాత్రం అద్భుతంగా వచ్చిందని మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. హరిహర వీరమల్లు పార్ట్1 రిజల్ట్ ఆధారంగా హరిహర వీరమల్లు2 విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఓజీ (OG Movie)  , ఉస్తాద్ భగత్ సింగ్  (Ustaad Bhagat Singh) సినిమాలను సైతం వేగంగా పూర్తి చేసేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు ఉన్నాయని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో పవన్ నటిస్తున్న సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కావడం సులువు కాదని చెప్పవచ్చు.

మంచి మనస్సు చాటుకున్న ప్రభాస్.. దాతృత్వంలో బాహుబలి అనేలా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupam Kher
  • #Hari Hara Veera Mallu
  • #Jyothi Krishna
  • #krish jagarlamudi
  • #pawan kalyan

Also Read

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

15 mins ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

29 mins ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

1 hour ago
Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

2 days ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

2 days ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

2 days ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version