Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anupama: బ్లూ కలర్ శారీలో అనుపమ పరమేశ్వరన్ మోస్ట్ బ్యూటిఫుల్ పిక్స్ వైరల్..!

Anupama: బ్లూ కలర్ శారీలో అనుపమ పరమేశ్వరన్ మోస్ట్ బ్యూటిఫుల్ పిక్స్ వైరల్..!

  • December 21, 2022 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama: బ్లూ కలర్ శారీలో అనుపమ పరమేశ్వరన్ మోస్ట్ బ్యూటిఫుల్ పిక్స్ వైరల్..!

అనుపమ పరమేశ్వరన్ 2022 లో బాగానే సందడి చేసింది. ‘రౌడీ బాయ్స్’ ‘అంటే సుందరానికి’ ‘కార్తికేయ2’ వంటి సినిమాల్లో కనిపించి తన అభిమానులను ఆకట్టుకుంది. ఇందులో ‘కార్తికేయ2′ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. హిందీలో కూడా ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 23న ’18 పేజెస్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అని భావిస్తుంది.

ట్రైలర్ కు ఎలాగూ మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా కూడా సక్సెస్ అందుకునే అవకాశాలు ఉన్నాయి.ఇదిలా ఉండగా.. అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఈమె పై చాలా మీమ్స్ వస్తాయి. ఈమెను ప్రెయిస్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. తాజాగా ఈమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ శారీలో నడుము అందాలు చూపిస్తూ ఫోటోలకు బ్యూటిఫుల్ ఫోజులు ఇచ్చింది.

ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అనుపమ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి ఏకంగా 12 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉండడంతో ఈ ఫోటోలు ఇట్టే వైరల్ అయిపోయాయి. అంతేకాదు ఈ ఫోటోలకు ఆల్రెడీ 1.5 మిలియన్ లైక్స్ పడ్డాయి. ఇంకెందుకు ఆలస్యం. అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ శారీ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Anupama Parameswaran (9)

Anupama Parameswaran (1)

Anupama Parameswaran (10)

Anupama Parameswaran (8)

Anupama Parameswaran (7)

Anupama Parameswaran (6)

Anupama Parameswaran (5)

Anupama Parameswaran (4)

Anupama Parameswaran (3)

Anupama Parameswaran (2)

anupama-parameswaran-latest-still10

anupama-parameswaran-latest-still1

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anupama Parameshwaran
  • #Anupama
  • #Anupama Parameshwaran

Also Read

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

trending news

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

8 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

8 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

9 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

10 hours ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

13 hours ago

latest news

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

8 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

9 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

11 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

12 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version