Anupama: సిల్క్ చీరలో అనుపమ గ్లామర్ షో.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

అనుపమ పరమేశ్వరన్.. పరిచయం అవసరం లేని పేరు. ‘హారిక అండ్ హారిక క్రియేషన్స్’ వారు టాలీవుడ్ కి పరిచయం చేసిన ముద్దుగుమ్మ. ‘అఆ’ ‘ప్రేమమ్’ ‘శతమానం భవతి’ ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘రాక్షసుడు’ వంటి హిట్ చిత్రాలతో ఈమె క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. అయితే తర్వాత వేరే హీరోయిన్ల నుండి పోటీ ఎదురవడంతో ఈమెకి ఆఫర్లు కరువయ్యాయి. అయితే గత ఏడాది వచ్చిన ‘కార్తికేయ 2 ‘ చిత్రంతో ఈమె మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది అని చెప్పాలి.

ప్రస్తుతం ఆమె ‘డీజే టిల్లు’ సీక్వెల్ అయిన ‘టిల్లు స్క్వేర్’ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె గ్లామర్ షో ఓ రేంజ్లో ఉండబోతుంది అనే టాక్ ఇన్సైడ్ సర్కిల్స్ నుండి వినిపిస్తూనే ఉంది. గతంలో అనుపమ గ్లామర్ షో కి చాలా దూరంగా ఉండేది. ఆమె నేచురల్ యాక్టింగ్ తోనే చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. అయితే అవకాశాలు తక్కువైనందున ఆమె కూడా గ్లామర్ షో మొదలుపెట్టక తప్పడం లేదు.

తాజాగా ఆమె (Anupama) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. సిల్క్ చీరలో నడుము అందాలు కనిపించేలా ఆమె ఇచ్చిన గ్లామర్ ఫోజులు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫోటోలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus