Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మరో మంచి ఛాన్స్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్

మరో మంచి ఛాన్స్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్

  • May 18, 2018 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో మంచి ఛాన్స్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ “అ ఆ” సినిమాతో అడుగుపెట్టి.. అచ్చమైన తెలుగు ఆడపడుచు అని పేరు తెచ్చుకుంది. ప్రేమమ్ తో మ్యాజిక్ చేసి కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది. శతమానం భవతి, ఉన్నదీ ఒకటే జిందగీ లోను నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మెగా హీరో సాయిధరమ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. కరుణా కరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “తేజ్ ఐ లవ్ యు” మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. వెండితెరపై జోడీ బాగా సెట్ అయిందని చూసిన వారందరూ చెప్పుకుంటున్నారు.

ఈ చిత్రంతో సాయి ధరమ్ తేజ్ హిట్ ట్రాక్ లోకి వస్తారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఆమెని తన నెక్స్ట్ సినిమాకి ప్రిఫర్ చేస్తున్నారు. “తేజ్ ఐ లవ్ యు” తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో తేజ్ మూవీ చేయనున్నాడు. అందులోనూ అనుపమని ప్రధాన హీరోయిన్ గా తీసుకున్నారు. రెండో హీరోయిన్ గా కల్యాణి ప్రియదర్శన్ సెలక్ట్ అయింది. కిషోర్ తిరుమల చెప్పిన కథ, అందులో తన పాత్ర బాగుండడంతో ఈ చిత్రానికి సైన్ చేసినట్లు అనుపమ వెల్లడించింది. విభిన్నమైన కథతో తెరకెక్కనున్న మూవీ తనకి మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంతో ఉంది. ఈ రెండు చిత్రాలు హిట్ అయితే సాయి ధరమ్ తేజ్, అనుపమ హిట్ పెయిర్ గా పేరు అందుకుంటారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Aa Movie review
  • #Anupama parameswaran
  • #K S Rama Rao
  • #Sai Dharam Tej
  • #Tej I Love U

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

24 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

13 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

20 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

21 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

22 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version