లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న స్వీటీ…!

అవును అనుష్క లుక్ మళ్ళీ మారింది. మొన్నామధ్య కాస్త ఒళ్ళు చేసినట్టు కనిపించిన స్వీటీ ఇప్పుడు సన్నబడినట్టు తెలుస్తుంది. తాజాగా ఆమె హైదరాబాద్ చేరుకుంది. ఎయిర్ పోర్ట్ లో ఆమె ఇలా బయటకు రాగానే ఓ ఫ్యాన్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేసాడు. కొద్దిసేపటికే ఆ ఫోటోలు వైరల్ అయిపోవడం జరిగింది. ఇటీవల లండన్ లోని ‘రాయల్ ఆల్బర్ట్ థియేటర్’ లో ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దీని కోసం అనుష్క లండన్ కు వెళ్ళింది. అనుష్క తో పాటు ‘బాహుబలి’ టీం అంతా లండన్ కు వెళ్ళడం జరిగింది. ప్రభాస్, రాజమౌళి, రానా, అనుష్క, నిర్మాత శోభు వంటి వారు లండన్…లో హల్చల్ చేసారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాధరణ పొందిన చిత్రాలని ఈ థియేటర్ లో ప్రదర్శిస్తారన్న విషయం తెలిసిందే. అలా ‘బాహుబలి’ కి మాత్రమే ఈ ఘనత దక్కడం తెలుగు సినిమాకి గర్వ కారణం అని చెప్పుకోవచ్చు. ఇక బ్లూ జీన్స్, బ్లాక్ టాప్ వేసుకున్న అనుష్క చాలా స్టైలిష్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

Prabhas Latest Stills

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

 

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus