Anushka: అనుష్క వరుడిని పరిచయం చేసేది ఎప్పుడంటే..!

సూపర్ చిత్రంతో 2005 లో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈ సుందరి అనుష్క ఇప్పటికీ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 18 సంవత్సరాల నుంచి హీరోయిన్ గా కొనసాగడం అంటే సామాన్యమైన విషయమా ? హీరోలంటే ఓకే కానీ హీరోయిన్లకు ఇలాంటి లాంగ్ సినీ జర్నికి పెద్దగా స్కోప్ ఉండదు. అందులోనూ హీరోయిన్ గా అంటే కంటెంట్ ఉంటే తప్ప అస్సలు కుదరని పని. అయితే అలాంటి పరిస్థితుల్లోనై స్టార్ హీరోయిన్ స్థానాన్నికి చేరుకుంది హీరోయిన్ అనుష్క శెట్టి.

నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన జేజమ్మ ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి ఇపుడు మళ్ళీ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేస్తోంది. తాజాగా అనుష్కకు సంబంధించిన ఓ వార్త తెగ హల్ చల్ అవుతోంది. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోనుందిట. ఇప్పటికే అనుష్కకి చాలా మంది హీరోలతో ఎఫైర్ ఉందని,పెళ్లి దాకా వచ్చి విడిపోయారంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. అంతేకాదు ప్రభాస్, అనుష్క శెట్టి ల పెళ్లి సోషల్ మీడియాలో చాలా సార్లు చేశారు.

ఇక వీరి పెళ్లి గురించి నెట్టింట్లో రోజుకు ఒక్కసారైనా ప్రస్తావన వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అనుష్క సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఫెనల్ గా ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలెక్కనుంది. వరుడిని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఆడియో ఫంక్షన్ లో పరిచయనుందట. అనుష్క శెట్టి ఆ స్టార్ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఇక అనుష్క పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అనుష్క పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

అనుష్క (Anushka) కర్ణాటక కు చెందిన ఒక స్టార్ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ తాజాగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ, ఈ వార్త తెలిశాక ఈ బ్యూటీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి చూద్దాం అనుష్క కాబోయే వరుడి గురించి ఏం చెబుతుందో..

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus