Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » “ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

  • December 14, 2025 / 06:05 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని చామల ఫౌండేషన్ చేపట్టిన ఎలైట్ క్రికెట్ లీగ్ (ECL) సీజన్–2కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. గతంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ ఎలైట్ క్రికెట్ లీగ్ మ్యాచ్ కు మంచి స్పందన లభించింది. నాటి ప్రైజ్ మనీ మన దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన రెండు తెలుగు రాష్ట్రాలలోని జవాన్లకు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 2026 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ భారీ టోర్నమెంట్ జరగనుంది.

ఈ సందర్భంగా జరిగిన జెర్సీ లాంచ్ ఈవెంట్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏపీ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కార్యక్రమానికి హాజరవడంతో కార్యక్రమం మరింత హోరెత్తింది.

ఏపీ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… “యువతలో డ్రగ్స్‌ వ్యసనాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు చేయూత, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవానుల కుటుంబాలకు అండగా ఉండేందుకు చామల ఫౌండేషన్ చేస్తున్న ఈ సేవలు ప్రశంసనీయం అన్నారు. ఇలాంటి సమాజోపయోగ కార్యక్రమాలకు క్రీడలను అనుసంధానం చేసి ECL ట్రోఫీని నిర్వహించడం చైర్మన్ ఉదయ్ చందర్ రెడ్డి దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.

అంతర్జాతీయ హంగులతో విశాఖ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ రాష్ట్ర క్రీడా రంగానికి కొత్త ఊపు తీసుకురానుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ రంగాల ప్రముఖులు, యువ క్రీడాకారులు పాల్గొనడం ఈ కార్యక్రమానికి విశేష ఆకర్షణగా నిలిచింది. టాలీవుడ్ తండర్స్, బుల్లితెర రేంజర్స్, ఆంధ్ర పొలిటికల్ కింగ్స్, వైరల్ చీతాస్, పోలీస్ లైన్స్, మీడియా మాస్టర్స్, సిరి కార్పొరేట్ మిసైల్స్ అని ఏడు టీములు ఈ లీగ్ ద్వారా పరిచయం కానున్నాయి.

క్రీడల ద్వారా యువతను సానుకూల దిశగా తీసుకెళ్లడమే ECL ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రజల మద్దతు కొనసాగాలని కోరారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andhra Political Kings
  • #Bullithera Rangers
  • #MANDIPALLI RAM PRASAD REDDY
  • #Media Masters
  • #Police Lines

Also Read

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

related news

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

trending news

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

4 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

5 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

16 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

16 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

17 hours ago

latest news

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

18 hours ago
Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

21 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version