Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ar Rahman: ఏఐతో ఆందోళన తప్పదు.. ఏఆర్‌ రెహమాన్‌ కామెంట్స్‌ వైరల్‌!

Ar Rahman: ఏఐతో ఆందోళన తప్పదు.. ఏఆర్‌ రెహమాన్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • April 19, 2025 / 05:26 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ar Rahman: ఏఐతో ఆందోళన తప్పదు.. ఏఆర్‌ రెహమాన్‌ కామెంట్స్‌ వైరల్‌!

ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు అన్ని రంగాల్లోకి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రవేశించింది. పూర్తిగా శారీరక శ్రమ అవసరమైన చోట తప్ప.. అన్ని ప్రదేశాల్లో ఏఐ వచ్చేసింది. అలా సినిమా రంగంలోకి కూడా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ముందుగా విజువల్‌ ఎఫెక్ట్స్‌లోకి రాగా, ఆ తర్వాత సంగీత దర్శకత్వం, గానం వైపు కూడా ఓ చూపు చూస్తోంది. ఇలాంటి అత్యాధునిక సాంకేతికతను ఇప్పటికే వినియోగించి ప్రముఖ సంగీత దర్శకుడు.. అందరూ వాడే విషయంలో మాత్రం ఆందోళన చెందుతున్నారు.

Ar Rahman

The story behind Ar Rahman hospitalized and discharged

సినిమాల్లో ఏఐ ఉపయోగించి దివంగత గాయనీగాయకుల వాయిస్‌తో పాటలు క్రియేట్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (Ar Rahman) ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్‌ అయ్యారు. సినిమాల్లో ఏఐ వినియోగాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో మరిన్ని గందరగోళ పరిస్థితులు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఏఐ శక్తిమంతమైనదే అని, అయితే అవసరానికి మించి వినియోగించుకుంటే ఇబ్బందులు తప్పవని ఆయన సూచించారు. ఏఐని మంచి కోసమే వినియోగించాలి. కొన్ని రోజులుగా చూస్తుంటే ఆందోళన కలుగుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డియర్ ఉమ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Sunny Deol: వివాదంలో చిక్కుకున్న ‘జాట్’ యూనిట్… ఏమైందంటే?

RC 16 Team Gives Clarity On AR Rahman Exit Rumours

కొన్ని చెత్త పాటలను కూడా గొప్ప గాయకులు పాడినట్లు ఏఐతో క్రియేట్‌ చేస్తున్నారు. మరి దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రతి విషయానికి కొన్ని నియమాలు ఉంటాయి. టెక్నాలజీని ఉపయోగించడానికి పరిమితులు ఉంటాయి. వాటిని అందరూ తెలుసుకోవాలి అని ఆయన చెప్పీ చెప్పకుండా అందరూ ఏఐ వాడటం, అందరి గొంతుల్ని ఏఐతో తీసుకురావడం సరికాదు అని అన్నారు. అయితే రజనీకాంత్‌ (Rajinikanth) ఓ పాత్రలో నటించిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) సినిమాలో దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్‌ హమీద్ గొంతులో ఏఐ ద్వారా ఓ పాటను పాడించారు.

అలాంటిది ఆయన ఇప్పుడు వేరే వాళ్లు అలా పాటలు రూపొందిస్తుంటే ఎందుకు ఇబ్బందిపడుతున్నారో తెలియడం లేదు. కచ్చితంగా ఆయనలాగే అందరూ పర్మిషన్‌ తీసుకునే పాటలు రూపొందించి ఉంటారు. ఇటీవల ‘మాస్‌ జాతర’ (Mass Jathara) సినిమా కోసం భీమ్స్‌ సిసిరోలియో (Bheems Ceciroleo).. దివంగత చక్రి (Chakri) గొంతును ఏఐతో రీక్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయననే కాదు చాలామంది ఇదే ప్రయత్నంలో ఉన్నారు.

‘జాట్’ కలెక్షన్స్.. గోపీచంద్ మలినేనిని సంతృప్తిపరచలేదట… కారణం?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R.Rahman

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version