Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Gopichand Malineni: ‘జాట్’ కలెక్షన్స్.. గోపీచంద్ మలినేనిని సంతృప్తిపరచలేదట… కారణం?

Gopichand Malineni: ‘జాట్’ కలెక్షన్స్.. గోపీచంద్ మలినేనిని సంతృప్తిపరచలేదట… కారణం?

  • April 19, 2025 / 05:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand Malineni: ‘జాట్’ కలెక్షన్స్.. గోపీచంద్ మలినేనిని సంతృప్తిపరచలేదట… కారణం?

సన్నీ డియోల్ (Sunny Deol)  హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) హిందీలో డెబ్యూ ఇస్తూ చేసిన సినిమా ‘జాట్’ (Jaat) . ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను సాధించింది. అయితే ఈ కలెక్షన్స్ తో దర్శకుడు సంతృప్తిగా లేనట్టు తెలిపి షాకిచ్చాడు గోపీచంద్ మలినేని. ‘జాట్’ ఓపెనింగ్స్ పై గోపీచంద్ మలినేని మాట్లాడుతూ… “సెన్సార్ పనులు అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వలేదు.

Gopichand Malineni

Gopichand Malineni Is Another Film Possible with Pawan Kalyan Now

దాని వాళ్ళ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా త్వరగా ఓపెన్ చేయలేదు. రిలీజ్ కి కేవలం ఒక రోజు ముందు రిలీజ్ అయ్యాయి. అవి కనీసం 2,3 రోజులు ముందు ఓపెన్ అయ్యి ఉంటే.. ఓపెనింగ్స్ కచ్చితంగా ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి.. కొంచెం గ్రోత్ కూడా చూపిస్తున్నాయి.. కానీ మేము ఆశించిన ఓపెనింగ్స్ అయితే రాలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డియర్ ఉమ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Sunny Deol: వివాదంలో చిక్కుకున్న ‘జాట్’ యూనిట్… ఏమైందంటే?

Shocking Trolls on Jaat Movie

అది మమ్మల్ని కొంత డిజప్పాయింట్ చేసిన అంశం” అంటూ చెప్పుకొచ్చాడు. మరోపక్క ‘జాట్’ కాంట్రోవర్సీపై కూడా గోపీచంద్ మలినేని స్పందించాడు. అతను మాట్లాడుతూ.. ” చర్చ్ సీన్ వివాదాస్పదమైంది. యేసు క్రీస్తుని వక్రీకరించినట్టు ఉందని కొంతమంది అభ్యంతరం తెలిపారు. అయితే సెన్సార్ టైంలో ఈ విషయంపై అధికారులు అభ్యంతరం తెలుపలేదు.

ఒకవేళ చెప్పి ఉంటే.. కచ్చితంగా మేము ఆ సన్నివేశాన్ని తొలగించేవాళ్ళం. కానీ రిలీజ్ అయ్యి, సినిమా బ్లాక్ బస్టర్ అయిన టైంలో ఇలాంటివి వస్తే మేము ఏం చేస్తాం. ఏ ఫిలిం మేకర్ అయినా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతోనే సినిమాలు తీస్తాడు కానీ కులాల పై, మాటలపై విమర్శలు చేసి నొప్పించాలని అనుకోడు కదా?” అంటూ వివరణ ఇచ్చాడు గోపీచంద్ మలినేని.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichandh Malineni
  • #Jaat
  • #Randeep Hooda
  • #Sunny Deol
  • #Thaman.S

Also Read

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

related news

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

OTT Releases: ‘జాట్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్!

trending news

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

11 mins ago
Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

12 hours ago
Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

13 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

18 hours ago

latest news

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

సినిమా అంటే పిచ్చి కాబట్టే నిర్మాతగా సోలో బాయ్ తీశా: సెవెన్ హిల్స్ సతీష్

14 hours ago
War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

War2: ‘వార్‌ 2’ ప్రచారం.. హృతిక్‌, తారక్‌ కలిసుంటే ఇబ్బందేంటి? అసలు రీజనేంటి?

14 hours ago
Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

20 hours ago
AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

20 hours ago
Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

Agent Sai Srinivasa Athreya: నవీన్ పోలిశెట్టి క్రేజీ సినిమాకు సీక్వెల్…కానీ..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version