Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » AR Rahman: కూల్ గా ఉండే రెహమాన్ కూడా కోపంగా..!

AR Rahman: కూల్ గా ఉండే రెహమాన్ కూడా కోపంగా..!

  • October 28, 2024 / 01:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AR Rahman: కూల్ గా ఉండే రెహమాన్ కూడా కోపంగా..!

సాధారణంగా ఎంతో శాంతంగా ఉండే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఆగ్రహానికి గురవడం హాట్ టాపిక్ గా మారింది. పాత పాటలను రీమిక్స్ చేయడం చాలా ఏళ్లుగా జరుగుతుండగా, ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో మరింత ఊపందుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాత గాయ‌కుల వాయిస్‌లను వాడుకుంటూ రీమిక్స్‌లు చేస్తున్న ఈ ట్రెండ్‌ను రెహమాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న రీమిక్స్ ఒరవడిని చూస్తే ఏ కొత్తదనం లేదు, సృజనాత్మకత లేదని ఆయన అంటున్నారు.

AR Rahman

‘‘ఒకసారి చేసిన పాటను మళ్లీ రీమిక్స్ చేయడంలో ఏం సరికొత్తగా ఉంది?’’ అని ప్రశ్నిస్తున్నారు. ‘‘ఆ పాటలను తిరిగి మలచడం వారికి హక్కు లేదని.. కనీసం అనుమతి కూడా అడగకపోవడం బాధాకరం’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా కూడా ఈ విషయంపై మాట్లాడుతూ ‘‘సంవత్సరాల కిందటి సూపర్ హిట్ పాటను కాపీ కొట్టి, రీమిక్స్ చేశామని చెప్పుకోవడం నిజంగా సిగ్గుపడదగ్గ విషయం’’ అన్నారు. ఈ పాటల ఒరిజినల్ కంపోజర్స్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా రీమిక్స్ చేయడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఏడిపించేస్తున్న జానీ మాస్టర్ ఫ్యామిలీ వీడియో..!
  • 2 'క' కథ మొత్తం లీక్ చేసేసిన హీరో కిరణ్ అబ్బవరం!
  • 3 రండి! అంటే అదేదో బూతు అనుకున్నా.. ఇస్మార్ట్ హీరోయిన్

అంతేకాదు, ఇప్పుడు సంగీతంలో ఏఐ టెక్నాలజీ వాడకం మరింత పెరిగింది. దీనివల్ల భవిష్యత్తులో ఎన్నో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని రెహమాన్ హెచ్చరించారు. రెహమాన్ ఎప్పుడూ కూడా చాలా సింపుల్ గా సమాధానాలు ఇస్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇళయరాజా కూడా ఇదే తరహాలో రియాక్ట్ అయ్యారు.

‘‘ఒరిజినల్ సృష్టికర్తల క్రియేటివిటీని కాపీ కొట్టడం సరైన పద్ధతి కాదు. నైతిక సమస్యలు తలెత్తుతాయి, పైగా ఇది సంగీత రంగంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని తెస్తుంది’’ అని రెహమాన్ మరో కామెంట్ చేశారు. రీమిక్స్ పాటలను అందరికీ అందజేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు, ఒరిజినల్ సంగీత దర్శకుల నుంచి అనుమతి తీసుకోవడం లేదన్న విమర్శలు రెహమాన్ చేస్తున్నందుకు మద్దతు లభిస్తోంది. ‘‘నేను రీమిక్స్‌లను సమర్థించను, నా పాటలను రీమిక్స్ చేయవద్దు’’ అని రెహమాన్ స్పష్టంగా తెలిపారు.

ప్రకాష్ రాజ్ కెరీర్ కు పొలిటికల్ దెబ్బ.. అయినా తగ్గడట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R.Rahman

Also Read

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

5 hours ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

1 day ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

1 day ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

1 day ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

2 days ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version