Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Ariyana, Sarayu: బిగ్ బాస్ హౌస్ లో సరయు ఎమోషనల్..! షాక్ అయిన అరియానా..!

Ariyana, Sarayu: బిగ్ బాస్ హౌస్ లో సరయు ఎమోషనల్..! షాక్ అయిన అరియానా..!

  • March 19, 2022 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ariyana, Sarayu: బిగ్ బాస్ హౌస్ లో సరయు ఎమోషనల్..! షాక్ అయిన అరియానా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో అరియానాకి సరయుకి గట్టి ఫైట్ అయ్యింది. చిన్నగా మజాక్ గా స్టార్ట్ అయిన డైలాగ్స్ హర్ట్ అయ్యేవరకూ వెళ్లాయి. మార్నింగ్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత అరియానా శివతో కలిసి గార్డెన్ ఏరియాలో కూర్చుని ముచ్చట్లు పెట్టింది. అప్పుడే అక్కడికి వచ్చిన సరయుని చూసి నువ్వొస్తుంటే భూకంపం వచ్చినట్లుందే, భయమోస్తోంది అంటూ టీజ్ చేసింది. అక్కడితో ఆగలేదు. వరుసగా డైలాగ్స్ వేస్తూ నువ్వు గుమ్మడిపండులా ఉంటావ్ అని కొద్దిగా హాస్యంగా మాట్లాడింది.

Click Here To Watch Now

దీంతో సరయు అప్పటికప్పుడు బాగానే ఉన్నా, తర్వాత బెడ్ రూమ్ లోకి వచ్చి ఏడ్చింది. ఇది శివ ముందే గెస్ చేసి తను బాధపడుతుందని అరియానాతో చెప్పాడు. అరియానా వచ్చి ఎక్సప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా కూడా సరయు ఎమోషన్ ని ఆపుకోలేకపోయింది. ఇదంతా చూస్తున్న కెప్టెన్ చైతూ సరయుని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అరియానా, సరయు ఇద్దరూ క్లియర్ చేసుకోమని చెప్పాడు. ఇక సరయు ఫ్రెండ్ హమీదా వచ్చి విషయం కనుక్కుంది.

గుమ్మడికాయ అంటే మంచిదేగా, పంప్కిన్ అంటే చాలా మంచి పండు పాజిటివ్ గా తీస్కోమని చెప్పింది. అంతేకాదు, తను అలా కావాలని వాంటెడ్ గా అనలేదు కదా అంటూ సరయుకి హితవు చెప్పింది. దీంతో కొద్దిగా శాంతించింది సరయు. నిజానికి సరయు అలా రియాక్ట్ అవుతుందని అరియనా అస్సలు ఊహించలేదు. అయితే, గేమ్ లో మాత్రం అరియానా అందరిపైన పంచ్ లు వేస్తోంది. మిగతా వాళ్లని కలుపుకుంటునే డిమాండింగ్ గా మాట్లాడుతోంది.

ఈ విషయాన్ని సరయు ఇక్కడితో వదిలేయదు. నామిషన్స్ వరకూ తీస్కుని వెళ్తుంది.ఇక బిగ్ బాస్ హౌస్ లో స్మిమ్మింగ్ పూల్ టాస్క్ చేసిన పార్టిసిపెంట్స్ అలసిపోయారు. అందుకే ఎక్కువగా ఆర్గ్యూమెంట్ చేసుకోదలచుకోలేదు. కిచెన్ విషయంలో , వర్క్ విషయంలో వాళ్లకి ఇచ్చిన డ్యూటీస్ చేస్తున్నా కూడా హౌస్ లో గాసిప్స్ తక్కువయ్యాయి. అలాగే ఒకరిపై ఒకరు అరుచుకోవడం కూడా తగ్గింది. ఈసీజన్ లో హౌస్ మేట్స్ అందరూ చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ariyana
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #Hamida

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

10 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

11 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

12 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

10 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

11 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

11 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version