అరియనా చంకనెక్కిన అషురెడ్డి.. ఏదో తేడాగా ఉందేంటి?

అరియానా గ్లోరీ- అషురెడ్డి ఇద్దరు కూడా బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన భామలే.! అయితే అరియనా యాంకర్ గా కెరీర్ ను ప్రారంభిస్తే.. అషురెడ్డి ‘ఛల్ మోహన్ రంగ’ మూవీతో కెరీర్ ను ప్రారంభించింది. కానీ ఈమె పాపులర్ అయ్యింది టిక్ టాక్ స్టార్ గా..! అయితే ఇద్దరికీ మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం బిగ్ బాస్ అనే చెప్పాలి. ‘బిగ్ బాస్ 3’ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అషురెడ్డి.. ఈ షోతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఆ తర్వాత బుల్లితెర పై ఎన్నో షోలలో కనిపించి అలరించింది. ఇక అరియానా గ్లోరీ విషయానికి వస్తే… యాంకర్ గా చేస్తున్న టైంలో ఆమె రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ కారణంగా ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయింది. ఈమెకు బిగ్ బాస్ లో ఛాన్స్ రావడానికి కారణం.. రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ కారణంగానే అని చెప్పాలి.సోషల్ మీడియాలో ఈ భామ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే తాజాగా ఈ ఇద్దరు భామలు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అషురెడ్డి… అరియానా చంకనెక్కింది. ఇద్దరూ కలిసి బాగా అల్లరి చేసినట్టు ఈ ఫోటోల ద్వారా స్పష్టమవుతుంది. ఈ ఫోటోల్లో కమెడియన్ హరి కూడా ఉన్నాడు.ఇదిలా ఉండగా.. ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘ఏదో తేడాగా ఉందే’, ‘హె ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus