Ashwini Sree: అశ్వినీ శ్రీ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • February 4, 2024 / 11:40 AM IST

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది అశ్విని శ్రీ. ఈమె తెలుగమ్మాయి అని అందరికీ తెలిసే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ అలాగే ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లో నటించిన ఈమె.. 2016 లో వచ్చిన ‘వినోదం 100 పర్సెంట్’ మూవీతో నటిగా మారింది.అటు తర్వాత 2017 లో వచ్చిన ‘అమీర్ పేటలో’, 2018 లో వచ్చిన ‘బి టెక్ బాబులు’ 2019 లో వచ్చిన ‘జయిక్కిరా కుదిరా’, 2020 లో వచ్చిన ‘నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్’ వంటి సినిమాల్లో నటించింది.

సోషల్ మీడియాలో (Ashwini Sree) ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు,రీల్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. వాటికి నెగిటివ్ కామెంట్లు వచ్చినా ఈమె అస్సలు తగ్గదు. ఇంకా ఇంకా గ్లామర్ డోస్ పెంచుతూనే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా అశ్విని శ్రీ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus