Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Bandla Ganesh, Aswani Dutt: గిల్డ్ పై అశ్వినీదత్ ఘాటు వ్యాఖ్యలు… సపోర్ట్ గా నిలబడిన బండ్ల గణేష్..!

Bandla Ganesh, Aswani Dutt: గిల్డ్ పై అశ్వినీదత్ ఘాటు వ్యాఖ్యలు… సపోర్ట్ గా నిలబడిన బండ్ల గణేష్..!

  • July 29, 2022 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh, Aswani Dutt: గిల్డ్ పై అశ్వినీదత్ ఘాటు వ్యాఖ్యలు…  సపోర్ట్ గా నిలబడిన బండ్ల గణేష్..!

‘సీతా రామం’ ప్రమోషన్స్ లో భాగంగా ఆ చిత్రం నిర్మాత అశ్వినీదత్ చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ పై అలాగే టికెట్ రేట్స్, హీరోల పారితోషికాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆయన చురకలు అంటించారు.’ఈ మధ్య కాలంలో థియేటర్లకు జనాలు రావడం తగ్గించారు.దానికి మీరు కారణం ఏమనుకుంటున్నారు?’ అనే ప్రశ్నకి అశ్వినీదత్ మాట్లాడుతూ.. “కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్ధతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లను చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకొచ్చారు.

ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి.గిల్డ్ పేరు చెప్పి నిర్మాతలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరకు వెళ్లి టికెట్ రేట్లు పెంచమని బ్రతిమిలాడి, ఇప్పుడు అవి ఎక్కువైపోయాయి అంటూ తగ్గించుకుంటున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రభుత్వం కూడా తమకు అనుకూలంగా ఉన్న వారి సినిమాలకే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కలిగించింది. నిర్మాతలే హీరోల పారితోషికాలు పెంచుతారు. భారీగా అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసుకుంటారు.

ఇంకో నిర్మాత వద్దకు హీరో వెళ్ళిపోతాడేమో అనే భయంతో వాళ్ళే హీరోలకు ఎక్కువ పారితోషికాలు ముట్టచెప్పడం అలవాటు చేశారు. ఇప్పుడు తగ్గించుకోవాలి అంటున్నారు. కర్ణుడి చావుకి కోటి కారణాలు అని. అలా ఉంది.” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ… “ఒకప్పుడు నిర్మాతల శ్రేయస్సు కొరకు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉండేది. అపుడున్న కౌన్సిల్‌కు ఇపుడు పనిచేస్తోన్న కౌన్సిల్‌కు అసలు పోలికే లేదు.

ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. నేను గిల్డ్ సభ్యుడను కాదు ఛాంబర్ లో ఉన్నాను” అంటూ కూడా తెలియజేశారు. అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలకు బండ్ల గణేష్ కూడా మద్దతు పలికారు. ‘హీరోలకి రేంజ్ అనేది ఒకటి ఉంటుంది,కార్లకు ఎలా రేంజ్ అనేది ఉంటుందో. హీరోలకు కూడా ఓ రేంజ్ అనేది అంటుంది.ఏ దర్శకుడు ఏ హీరో కూడా పారితోషికం తగ్గించుకోవలసిన అవసరం లేదు” అంటూ కామెంట్స్ చేశాడు బండ్ల.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aswani Dutt
  • #Bandla Ganesh
  • #Jagan

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

4 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

5 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

8 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

9 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

13 hours ago

latest news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version