Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Collections » ‘అశ్వథ్థామ’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

‘అశ్వథ్థామ’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

  • February 1, 2020 / 05:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అశ్వథ్థామ’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

నాగ శౌర్య, మెహ్రీన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘అశ్వథ్థామ’. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 31న(నిన్న విడుదలైంది). ‘ఐరా క్రియేషన్స్’ బ్యానర్ పై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం మొదటి షో తోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘డీసెంట్ థ్రిల్లర్.. ఎంగేజింగ్ థ్రిల్లర్’ అంటూ ప్రేక్షకులు ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటినుండే ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించింది ఈ చిత్రం.

ఇక ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 0.29 cr
సీడెడ్ 0.08 cr
ఉత్తరాంధ్ర 0.14 cr
ఈస్ట్ 0.07 cr
వెస్ట్ 0.06 cr
కృష్ణా 0.08 cr
గుంటూరు 0.07 cr
నెల్లూరు 0.03 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.10 cr
ఓవర్సీస్ 0.12 cr
వరల్డ్ వైడ్ టోటల్ 1.04 cr (share)

‘అశ్వథ్థామ’ చిత్రానికి 7.2 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రం 1.04 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరో 6.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ రోజు కూడా ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. మరి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఎంత వరకూ రాబడుతుందో చూడాలి.

Click Here to Read Aswathama Review

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Armaan Malik
  • #Aswathama Collections
  • #Aswathama Movie
  • #Aswathama Movie Collections
  • #Aswathama Movie Review

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

7 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

7 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

8 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

9 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

11 hours ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

11 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

12 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

15 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

16 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version