Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » పవర్ స్టార్ వాయిస్ ఓవర్ తో ‘‘అశ్వథ్థామ’’ బిగినింగ్..!

పవర్ స్టార్ వాయిస్ ఓవర్ తో ‘‘అశ్వథ్థామ’’ బిగినింగ్..!

  • January 28, 2020 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్ స్టార్ వాయిస్ ఓవర్ తో ‘‘అశ్వథ్థామ’’ బిగినింగ్..!

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘‘అశ్వథ్థామ’’. రమణ తేజ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జనవరి 31న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు అద్భుతమైన స్పందన లభించింది. ఓ విధంగా ఈ చిత్రం పై క్యూరియాసిటీ పెంచాయనే చెప్పాలి. ఈ చిత్రానికి కథ కూడా హీరో నాగశౌర్యనే అందించాడు. తన ఫ్రెండ్ జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఆధారం చేసుకుని ఈ కథను రాసుకున్నాడు.

Pawan Kalyan's voice over for Aswathama movie1

కచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు నాగశౌర్య. ఇక ఈ చిత్రం ప్రారంభం అవ్వడమే పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభం అవుతుందట. అయితే పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పారా? అనే డౌట్ మీకు రావొచ్చు… అయితే అలా కాదు. ‘గోపాల గోపాల’ చిత్రంలోని ఒకటి రెండు డైలాగులతో ‘‘అశ్వథ్థామ’’ ప్రారంభం అవుతుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ పిర్జాడ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాగ శౌర్య సొంత బ్యానర్ అయిన ‘ఐరా క్రియేషన్స్’ వారు నిర్మిస్తున్నారు.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Armaan Malik
  • #Aswathama Collections
  • #Aswathama Movie
  • #IRA Creations
  • #mehreen

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kiran Abbavaram: కుర్ర హీరోలకి కూడా ఏమైంది.. 2 ఏళ్లకు ఒక సినిమానా? దారుణం..!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

14 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 days ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

2 days ago

latest news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

6 hours ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

7 hours ago
ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

9 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version