Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Atlee: అట్లీ కొత్త సినిమా.. ఈసారి రూమర్‌ బలంగా వినిపిస్తోందిగా.. కుదిరితే డబుల్‌ బ్లాక్‌బస్టర్‌!

Atlee: అట్లీ కొత్త సినిమా.. ఈసారి రూమర్‌ బలంగా వినిపిస్తోందిగా.. కుదిరితే డబుల్‌ బ్లాక్‌బస్టర్‌!

  • January 29, 2025 / 08:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Atlee: అట్లీ కొత్త సినిమా.. ఈసారి రూమర్‌ బలంగా వినిపిస్తోందిగా.. కుదిరితే డబుల్‌ బ్లాక్‌బస్టర్‌!

‘జవాన్‌’ (Jawan) సినిమా తర్వాత అట్లీ(Atlee Kumar) ఏ సినిమా చేస్తారు అంటూ గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. కెరీర్‌ కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌కు (Shah Rukh Khan)  కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అందించిన దర్శకుడు ఆయన. ఆ సినిమా తర్వాత తెలుగు స్టార్‌ హీరోతో సినిమా కాదు కాదు తమిళంలో సినిమాలు చేస్తారు అంటూ రకరకాల పుకార్లు వచ్చాయి. కానీ ఆయన ఇప్పట్లో తిరిగి సౌత్‌కి వచ్చేలా కనిపించడం లేదు అనే వార్తలొచ్చాయి.

Atlee

దీంతో అట్లీ మనకు దూరమయ్యాడా.. బాలీవుడ్‌కి బాగా దగ్గరయ్యాడా అనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అట్లీ టీమ్‌ నుండి ఓ వార్త బయటకు వచ్చింది. అదే తన నెక్స్ట్‌ సినిమా అసలు సిసలు పాన్‌ ఇండియా సినిమా అని. ఏదో ప్యాడింగ్‌ కోసం రెండు పరిశ్రమల్లో నటుల్ని తీసుకోవడం కాకుండా.. రెండు వుడ్‌ల నుండి సూపర్‌ స్టార్‌లను కలిపి సినిమా చేయబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

అట్లీ కొత్త సినిమా సల్మాన్‌ ఖాన్‌తో ఉంటుందని, పరిశ్రమలో ఇప్పటివరకు ఎవరూ ఊహించని కాంబోలో, కథతో ఆ సినిమా తెరకెక్కుతుందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ కాంబోనే రజనీకాంత్‌  (Rajinikanth) – సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)  అని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇద్దరికీ ఈ కథను చెప్పి అట్లీ ఓకే చేయించుకున్నారు అని సమాచారం. రజనీ, సల్మాన్‌ లాంటి హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూపించడం అంత ఈజీ కాదు. ఏ ఒక్కరికి ఇంపార్టెంట్స్‌ తగ్గినా ప్రేక్షకులు భరించలేరు.

కాబట్టి కత్తి మీద సాములాంటి ఈ కాంబినేషన్‌ని, సినిమాను అట్లీ ఎలా హ్యాండిల్‌ చేస్తారో చూడాలి. అన్నింటికి మించి ఈ సినిమాను ఎప్పుడు అనౌన్స్‌ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అట్లీ సినిమా వచ్చి ఏడాదిన్నర అయిపోయింది. ఆయన లాంటి మాస్‌ డైరక్టర్‌ ఇంత గ్యాప్‌ తీసుకోవడం పరిశ్రమకు మంచిది కాదు. హిట్‌ కొడితే కోట్లకు కోట్లు వసూళ్లు తెప్పించే మేకర్‌ ఆయన.

టాలీవుడ్ మొత్తంలో నాగవంశీ ముందుకొచ్చాడా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee Kumar
  • #Rajinikanth
  • #Salman Khan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

26 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version