Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అట్లీతో ఒన్స్ మోర్ అంటున్న విజయ్!

అట్లీతో ఒన్స్ మోర్ అంటున్న విజయ్!

  • May 4, 2016 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అట్లీతో ఒన్స్ మోర్ అంటున్న విజయ్!

అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం ‘తేరి’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం తమిళ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూలు చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

విజయ్ కు ఇంతటి ఘన విజయాన్ని అందించిన అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించడానికి మరోసారి సిద్దంగా ఉన్నాడట. వీరిద్దరి కాంబినేషన్ లో విజయ్ 61  వ చిత్రం రానుండగా.. ఈ చిత్రాన్ని శివాజీ ప్రొడక్షన్స్ వారు నిర్మించే అవకాశం ఉందని వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం భరతన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ 60 వ చిత్రంలో విజయ్ నటిస్తున్నాడు. విజయా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Atlee Movies
  • #Vijay
  • #Vijay Movies

Also Read

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Jagapathi Babu: జగపతి బాబుని ఇలా చేసేశారేంటి.. షాకింగ్ లుక్ ఇది

related news

Vijay: కోట్లు వదులుకుని కొండను ఢీకొడుతున్నాడు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

trending news

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

55 mins ago
Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకున్న ‘ఛాంపియన్’

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

Maadhavi Latha: నటి మాధవీలతపై కేసు నమోదు

16 hours ago
Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

Re-entries in 2025: 2025 లో రీ ఎంట్రీ ఇచ్చిన తారలు.. ఎంతమంది సక్సెస్ అయ్యారంటే?

21 hours ago

latest news

Eesha Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకున్న ‘ఈషా’

57 mins ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ .. మూడో వీకెండ్ కూడా పర్వాలేదనిపించింది.. కానీ

1 hour ago
Dhandoraa Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Vijay Devarakonda : విజయ్ – రష్మిక ల పెళ్లి డేట్ అదేనా..?

Vijay Devarakonda : విజయ్ – రష్మిక ల పెళ్లి డేట్ అదేనా..?

2 hours ago
Rashi Khanna: రాజుగారి కోసం వస్తోన్న రాశీ ఖన్నా.. ఇక ఇలాంటి సినిమాలే చేయదుగా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version