Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movies » Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

  • March 3, 2026 / 04:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

బండ్ల గణేష్(Bandla Ganesh) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టారు. ‘ప్రేమఖైదీ’ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు.

Bandla Ganesh

గ్రోత్ లేని టైంలో అతనికి శ్రీకాంత్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుణ్యమాని ‘వినోదం’ సినిమాలో మంచి ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో పెద్ద సినిమాల్లో ఛాన్స్..లు వచ్చాయి. ఆ టైంలో స్టార్ హీరోలకి గిఫ్టులు వంటివి ఇచ్చి, పెద్ద పెద్ద దర్శకులకి పార్టీలు ఇచ్చి వారికి దగ్గరయ్యాడు.

bandla ganesh in chiranjeevi bobby movie

తర్వాత అలాగే జర్నీ కంటిన్యూ చేస్తూ వచ్చాడు. అయితే సడన్ గా ‘ఆంజనేయులు’ సినిమాని నిర్మించి ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద షాకిచ్చాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి స్టార్ నిర్మాతగా ఎదిగాడు.

‘టెంపర్’ తర్వాత బండ్ల గణేష్ నిర్మాతగా ఒక్క సినిమా కూడా రాలేదు. మధ్యలో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ లో చిన్న కామెడీ రోల్ చేశాడు. అది పెద్దగా వర్కౌట్ కాలేదు. తర్వాత తనే లీడ్ రోల్ గా ‘డేగల బాబ్జి’ రూపొందింది. ఆ సినిమా వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు. ప్రస్తుతం చిన్న సినిమాల ఈవెంట్లకి గెస్ట్ గా వచ్చి స్పీచ్..లతో వార్తల్లో నిలుస్తున్న బండ్ల గణేష్.. ఇటీవల చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్స్ కి పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు.

దీంతో నిర్మాతగా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే బాబీ దర్శకత్వంలో చిరు చేస్తున్న సినిమాలో బండ్ల గణేష్ అత్యంత కీలక పాత్రకి ఎంపికయ్యాడట. అది ఇలా కనిపించి అలా మాయమైపోయే పాత్ర కాదట. కథలో ప్రాముఖ్యత కలిగిన పాత్ర అని తెలుస్తుంది. 10 ముఖ్యమైన సన్నివేశాల్లో బండ్ల గణేష్ కనిపిస్తాడట. మరి ఇదైనా అతనికి కలిసొస్తుందేమో చూడాలి.

‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #bandla ganesh movie
  • #bandla ganesh re entry
  • #Bobby
  • #Chiranjeevi

Also Read

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

related news

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

trending news

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

2 hours ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

2 hours ago
Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

2 hours ago
Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

2 hours ago
అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

3 hours ago

latest news

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

5 mins ago
Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

16 mins ago
Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

31 mins ago
Mangli : నాడు జానపదాల నుంచి మొదలైన ప్రస్థానం.. నేడు వివాదాల ఉచ్చుల్లో మంగ్లీ !

1 hour ago
Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version