Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

  • March 3, 2026 / 03:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

ఇప్పటికీ సినిమా పరిశ్రమ గురించి చెప్పాలి అంటే.. సినిమా రీల్‌ని వాడుతుంటారు. అవార్డులు, సినిమా విశ్లేషణలు చేసినప్పుడు ఆ రిలీని వాడుతుంటారు. అయితే అలాంటి రీల్‌ సినిమాల మేకింగ్‌ నుండి దూరమైందని తెలుసు. ఇప్పుడు సినిమాలు అన్నీ డిజిటల్‌ కెమెరాలతో తెరకెక్కినవే. ఖర్చు తగ్గించడం, పని సులువు అవ్వడం, టెక్నాలజీ వినియోగం లాంటి కారణాలతో ఫిల్మ్‌ కెమెరాల స్థానంలోకి డిజిటల్‌ కెమెరాలు వచ్చేశాయి. అయితే KHxRK సినిమా టీమ్‌ మాత్రం మాకు డిజిటల్‌ కెమెరాలు వద్దు అంటోంది.

KHxRK

అవును, మీరు చదివింది కరెక్టే. కమల్‌ హాసన్ – రజనీకాంత్‌ కలసి 47 ఏళ్ల తర్వాత నటిస్తున్న ఈ సినిమా కోసం దర్శకనిర్మాతలు, సినిమాటోగ్రాఫర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారట. దాని ప్రకారం ఈ సినిమా షూటింగ్‌లో ఫిల్మ్‌ని వాడబోతున్నారట. ఇదేంటి ఇంత టెక్నాలజీ వచ్చాక ఇంకా ఫిల్మ్‌ ఎందుకు అనుకుంటున్నారా? మీరు చెప్పింది నిజమే కానీ.. ఈ సినిమా మరింత ప్రత్యేకం చేయాలని దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌, సినిమాటోగ్రాఫర్‌ రాజీవ్‌ మేనన్‌ అనుకున్నారని సమాచారం.

details of kamal hassan and rajinikath movie

నిజానికి సినిమా అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ని కూడా ఫిల్మ్‌ కెమెరాతో తెరకెక్కించాలని అనుకున్నారట. అయితే సమయాభావం వల్ల డిజిటల్‌ కెమెరా వాడారు అని సమాచారం. సినిమా నేపథ్యం ఇదీ అని చెప్పడం లేదు కానీ రెట్రో లుక్‌ అయితే ఉంటుందని టాక్‌. ఆ ఫీల్‌ కోసం ఫిల్మ్‌ కెమెరా వాడుతున్నారు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందించాలని అనుకుని కథ లైన్‌ను చెప్పారు నెల్సన్‌. ఇప్పుడు దానిని పూర్తి స్థాయిలో డెవలప్‌ చేసే పనిలో ఉన్నారు.

ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కమల్‌, రజనీ చేస్తున్న సినిమాల పనులు అన్నీ అయిపోయాక ఈ సినిమా మొదలుపెడతారట. రజనీకాంత్‌ 173వ సినిమా చిత్రీకరణ త్వరలో మొదలవుతుంది. కమల్ హాసన్‌ చేతిలో ‘కల్కి 2’ ఉంది. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో ఇటీవల మొదలైంది. అలాగే అన్బరివ్‌ ద్వయం దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవల స్టార్ట్‌ చేశారు.

వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Nelson Deelip kumar
  • #Rajinikanth

Also Read

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

trending news

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

24 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

3 mins ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

31 mins ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

1 hour ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

2 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version