Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » అవకాశం వచ్చింది కదా అని బాదేయొద్దు

అవకాశం వచ్చింది కదా అని బాదేయొద్దు

  • December 15, 2021 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవకాశం వచ్చింది కదా అని బాదేయొద్దు

తెలుగు ప్రజలకు సినిమాకు మించిన వినోద సాధనం లేదు అంటుంటారు. అయితే కరోనా రాక తర్వాత ఓటీటీలు, టీవీలు సినిమాను ఓ ఆప్షన్‌గా మార్చేశాయి. అంతకుముందు సినిమానే వినోద సాధనంగా ఉన్నప్పుడు… ప్రేక్షకులకు ఉన్నవి రెండు సమస్యలు. ఒకటి మంచి సినిమా రావడం, రెండోది పెద్ద సినిమా వస్తే టికెట్ల రేట్లు బాదడం. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఇలాంటి బాధలు చూసేవాళ్లం. తొలి సమస్య ఎవరి చేతుల్లోనూ లేదు. కానీ రెండో సమస్య సినిమా వాళ్ల చేతుల్లో పక్కాగా ఉంది. వాళ్లు తలచుకుంటే ప్రేక్షకులకు ఈ బాధ లేకుండా చేయొచ్చు.

ఇదంతా చెప్పింది తెలుగు ప్రజల గురించే కానీ… ముఖ్యంగా ఏపీ ప్రజల గురించి. మొన్నటి వరకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘టికెట్‌ ధరల’ జీవో కారణంగా తక్కువ రేటుకే సినిమా చూడటం అలవాటు చేసుకున్నారు. అయితే దాని వల్ల థియేటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు… మొత్తంగా నిర్మాతకు లాస్‌ వచ్చేది. అయితే ఇప్పుడు హైకోర్టు తీర్పు కారణంగా… మళ్లీ టికెట్‌ ధరలు నిర్ణయించుకునే ఆప్షన్‌ థియేటర్లకు వచ్చేసింది. ఇది ఇండస్ట్రీకి మంచి చేసే విషయమే కానీ. సరైన రీతిలో వాడుకోకపోతే ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తుంది.

మొన్నీమధ్య ఓ సీనియర్‌ దర్శకుడు మంచి సినిమా వస్తే… టికెట్‌ రేటు ₹300 పెట్టినా… ₹500 పెట్టినా కొంటారు అని అన్నారు గుర్తుందా? ఇప్పుడు అదే గుర్తొస్తోంది. స్టార్‌హీరో సినిమా వస్తోంది కదా అని టికెట్‌ రేటు ₹500 పెడితే… ప్రేక్షకుడి జేబు ఖాళీ అవుతుంది. ఓ కుటుంబం వీకెండ్‌లో సినిమాకు వెళ్తే ₹2000 అవుతుంది. ఇది సగటు ప్రేక్షకుడికి నష్టం చేసేదే. కాబట్టి అవకాశం వచ్చింది కదా… టికెట్ల రేట్లు ఆకాశానికి పెంచేస్తే… సినిమా ప్రేక్షకుడు అన్యాయం అయిపోతాడు.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #fans
  • #Movies
  • #Producers
  • #Tollywood

Also Read

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

related news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

trending news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

2 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

3 hours ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

14 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

15 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

18 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

17 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

18 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

19 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version