Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Movies: 2024 ఆగస్టు ప్రోగ్రెస్ రిపోర్ట్.. అంత ఉరిమి.. ఇంతేనా?

Movies: 2024 ఆగస్టు ప్రోగ్రెస్ రిపోర్ట్.. అంత ఉరిమి.. ఇంతేనా?

  • September 2, 2024 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Movies: 2024 ఆగస్టు ప్రోగ్రెస్ రిపోర్ట్.. అంత ఉరిమి.. ఇంతేనా?

ఆగస్టు నెల పూర్తయింది. ఈ నెలలో మొత్తంగా 25 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. కచ్చితంగా ప్రేక్షకులని ఎక్కువ శాతం థియేటర్లకు రప్పించే నెల ఇది అవుతుంది అని అంతా ఆశించారు. జూలై నెలతో పోలిస్తే.. కొంచెం పేరున్న సినిమాలు (Movies) రిలీజ్ అవ్వడం వల్ల అందరిలో ఆ అభిప్రాయం కలిగింది. కానీ ఈ నెల ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ ఆకలి తీర్చలేదు అనే చెప్పాలి. ఆగస్టు నెల ఆరంభం నుండి చూసుకుంటే..

Movies

‘అలనాటి రామచంద్రుడు’ ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ ‘బడ్డీ’ (Buddy) ‘లారీ చాప్టర్ 1’ ‘ఉషాపరిణయం’ ‘శివమ్ భజే’  (Shivam Bhaje) ‘తిరగబడరాసామి’ ‘విరాజి’ ‘భవనమ్’ వంటి చిన్న సినిమాలతో పాటు ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu)  ‘మిస్టర్ బచ్చన్’  (Mr. Bachchan)   ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart) ‘ఆయ్’ (AAY) ‘తంగలాన్'(డబ్బింగ్) (Thangalaan)  ‘సింబా’  (Simbaa) వంటి మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. నెలాఖరులో ‘సరిపోదా శనివారం’  (Saripodhaa Sanivaaram) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ‘కమిటీ కుర్రోళ్ళు’ ‘ఆయ్’ మంచి సక్సెస్..లు అందుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ మొదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!
  • 2 'పుష్ప 2'... చాలా ప్రామిస్..లు చేసేసిన నిర్మాత..!
  • 3 నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

‘మిస్టర్ బచ్చన్’ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలు (Movies) భారీ నష్టాలను మిగిల్చాయి. ‘సరిపోదా శనివారం’ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయడం లేదు. అందుకు ప్రధాన కారణం ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలే అని చెప్పాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా చాలా కలెక్ట్ చేయాలి. మరో రెండు రోజుల్లో..

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ అవుతుందా లేదా అనే విషయం పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఇదే నెలలో రీ రిలీజ్ సినిమాలు బాగా పెర్ఫార్మ్ చేశాయి. ‘మురారి’ (Murari) రీ రిలీజ్ సినిమాల్లో ఆల్ టైం రికార్డులు సృష్టించింది. ‘ఇంద్ర’  (Indra)   కూడా మంచి వసూళ్లు సాధించింది. ‘మాస్’ కి ఎక్కువ ప్రమోట్ చేయకపోవడం వల్ల యావరేజ్ గా పెర్ఫార్మ్ చేసింది. ఇది ఆగస్టు బాక్సాఫీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aay
  • #Double iSmart
  • #Mr Bachchan
  • #Saripodhaa Sanivaaram
  • #Thangalaan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version