Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Nithiin: నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

Nithiin: నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

  • August 30, 2024 / 03:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త పర్సన్ ఎంట్రీ..!

నితిన్ (Nithiin) అభిమానులకి ఓ గుడ్ న్యూస్. త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్నాడు. అవును అతని భార్య షాలిని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. సెప్టెంబర్ నెలలో డెలివరీ ఇచ్చారట డాక్టర్లు. సో సెప్టెంబర్లో నితిన్ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న మాట. నితిన్ -షాలినీ…లది ప్రేమ వివాహం. కోవిడ్ కి ముందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ గా విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కోవిడ్ కారణంగా వెడ్డింగ్ ప్లాన్స్ మారాయి.

Nithiin

కొన్నాళ్ళు వెయిట్ చేసి.. అటు తర్వాత కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నితిన్ సినిమాలతో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక నితిన్ భార్య షాలినీకి డెలివరీ డేట్ దగ్గరపడుతుండటంతో.. తన సినిమాల షూటింగ్లకి కొంత బ్రేక్ ఇచ్చాడట నితిన్. ప్రస్తుతం అతను ‘భీష్మ’ (Bheeshma) ఫేమ్ వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ (Robinhood) అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?

‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మరోపక్క ‘తమ్ముడు’ (Thammudu) చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) ఫేమ్ వేణు శ్రీరామ్ (Venu Sriram) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా మాస్ మూవీనే. ‘శ్రీ వెంకటటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నెల రోజుల పాటు ఈ సినిమాల షూటింగ్లు నితిన్ లేకుండానే జరుగుతాయన్న మాట.

చాలా కాలం తర్వాత మీడియా ముందుకు బండ్లన్న.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Shalini Kandukuri

Also Read

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై సెటైర్లు.. అసలు మేటర్ ఇది

related news

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

Nithiin: నితిన్ కి దిల్ రాజు ప్రపోజల్.. మళ్ళీ త్యాగం చేయాల్సిందే…!

Thammudu Collections: భారీ డిజాస్టర్ దిశగా ‘తమ్ముడు’

Thammudu Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్… అయినా కూడా..!

Thammudu Collections: తమ్ముడు.. ఆ 2 చోట్లా జీరో షేర్..!

trending news

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

HariHara Veeramallu Collections: 2వ రోజు భారీగా పడిపోయిన వీరమల్లు కలెక్షన్స్..!

2 hours ago
Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sarzameen Movie Review in Telugu: సర్జమీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Thalaivan Thalaivii Review in Telugu: తలైవన్ తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

HariHara Veeramallu Collections: మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘వీరమల్లు’

1 day ago
Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

Mahavatar Narsimha Review in Telugu: “మహావతార్ నరసింహ” సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

‘వార్‌ 2’ గురించి స్టార్‌ హీరోయిన్‌ పోస్ట్‌.. చెప్పీ చెప్పకుండా కవ్విస్తూ..

4 mins ago
Athadu: ‘అతడు’ గురించి మురళీమోహన్ బయటపెట్టిన సంచలన నిజాలు

10 mins ago
Athadu: ‘అతడు’ లో హీరో మహేష్ పాత్ర గురించి మురళీ మోహన్ బయటపెట్టిన ఆసక్తికర విషయాలు

Athadu: ‘అతడు’ లో హీరో మహేష్ పాత్ర గురించి మురళీ మోహన్ బయటపెట్టిన ఆసక్తికర విషయాలు

2 hours ago
Balakrishna: మెగాఫోన్‌ పట్టడానికి బాలకృష్ణ ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆ సినిమానే కారణమా?

Shree Dutta: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తను శ్రీ దత్తా సంచలన కామెంట్లు

Shree Dutta: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తను శ్రీ దత్తా సంచలన కామెంట్లు

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version