Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అడల్ట్ కామెడీ…అవసరమా…అవసరాలా??

అడల్ట్ కామెడీ…అవసరమా…అవసరాలా??

  • July 19, 2016 / 08:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అడల్ట్ కామెడీ…అవసరమా…అవసరాలా??

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో అవసరాల శ్రీనివాస్ ఒకరు. అష్టా చెమ్మా చిత్రంతో తన కరియర్ మంచి టర్నింగ్ తీసుకోగా, అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు మంచి నటుడిగానే కాకుండా మంచి దర్శకుడిగా కూడా దూసుకుపోతున్నాడు. ఒక పక్క సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే, మరో పక్క దర్శకత్వంలో మునిగి తేలుతున్నాడు మన శ్రీనివాస్.

అయితే దర్శకుడిగా ఆయన తీసిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా మంచి హిట్ ను అందుకోవడంతో మరొక ప్రయత్నంగా ఇంకో సినిమా తీసేందుకు సిద్దం అయ్యాడు మన దర్శకుడు. ఇంతవరకూ భాగానే ఉంది కానీ, అసలు విషయం ఇక్కడే మొదలయ్యింది. దర్శకుడిగా తొలి సినిమాని మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తీసిన మన శ్రీ ఇప్పుడు రెండో ప్రయత్నంగా హింది అడల్ట్ మూవీని రీమేక్ చెయ్యనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయం ఏమిటంటే….బాలీవుడ్లో రిలీజ్ అయిన హంటర్ సినిమా గుర్తుందా??….అడల్ట్ సెక్స్ కామెడీ సినిమాగా ఓ పక్క ఎంటర్టైన్ చేస్తూ ఎడ్యుకేట్ చేసే సినిమా.

ఇప్పుడు ఆ సినిమానె మనవాడు తానే లీడ్ రోల్ తో డైరెక్ట్ చేస్తున్నాడట అంతేకాకుండా ఈ సినిమాలో అందాల భామలుగా రెజినా, తేజశ్విని సైతం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ చిక్కు ఏమిటి అంటే బాలీవుడ్లో అడల్ట్ బేస్డ్ కామెడీ సినిమాలు చాలా వస్తుంటే ఉంటాయి…ఓ విధంగా అక్కడ ప్రేక్షకులు వాటిని బాగ ఎంజాయ్ చేస్తారు. అయితే అవి తెలుగులో తీస్తే మాత్రం అంతగా వర్క్ అవుట్ కావు అన్నది నమ్మక తప్పని నిజం మరి ఇంత రిస్క్ చేస్తున్న మనవాడు ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Regina Cassandra
  • #Srinivas Avasarala
  • #Tejaswi Madivada

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

10 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

11 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

12 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

21 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

2 days ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

13 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

13 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

14 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

18 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version