Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sreeleela: సీనియర్లు.. స్టార్లను కవర్‌ చేస్తోన్న పెళ్లిసందడి భామ

Sreeleela: సీనియర్లు.. స్టార్లను కవర్‌ చేస్తోన్న పెళ్లిసందడి భామ

  • November 3, 2021 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: సీనియర్లు.. స్టార్లను కవర్‌ చేస్తోన్న పెళ్లిసందడి భామ

‘పెళ్లి సందD’తో టాలీవుడ్‌లో మెరుపులా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. అందం, అభినయం, శరీరాకృతి ఇలా అన్నింటా తెలుగు హీరోయిన్‌కి కావాల్సినన్ని అంశాలు ఉన్న భామ శ్రీలీల. దీంతో ఆ సినిమా విడుదల తర్వాత వరుస అవకాశాలు సంపాదిస్తోంది. అయితే ఇందులో ఏది ఫైనల్‌ అయ్యిందనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే తాజాగా ఈ లిస్ట్‌లో మరో సినిమా యాడ్‌ అయ్యిందని తెలుస్తోంది. దిల్ రాజు ఫ్యామిటీ నుండి ఆశిష్‌ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

‘రౌడీ బాయ్స్‌’ పేరుతో రూపొందిన తొలి సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోపు రెండో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉంది దిల్‌ రాజు టీమ్‌. అందులో కథానాయికగా శ్రీలీల అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. ఇప్పటికే ఆమెను ఈ సినిమా కోసం సంప్రదించారని టాక్‌. మరి ఆమె ఏమంటుందో చూడాలి. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది తెలియడం లేదు. కానీ సినిమాకు ‘జై పాతాళ భైరవి’ అనే పేరు కూడా ఖరారు అయిపోయిందట.

త్వరలో దీనిపై పూర్తి స్థాయి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది కాకుండా శ్రీలీల ఇప్పటికే రవితేజ సినిమాకు ఓకే చెప్పిందని టాక్‌. అయితే దీనిపై కూడా అధికారిక సమాచారం కూడా రాలేదు. ఎన్టీఆర్‌ సినిమాలోనూ శ్రీలీలను అనుకుంటున్నారని టాక్‌. అలా సీనియర్‌, జూనియర్లను కవర్‌ చేస్తోంది శ్రీలీల.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sree Leela
  • #NTR
  • #Pelli SandaD
  • #RaviTeja
  • #Sree Leela

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version