Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

  • September 2, 2026 / 04:08 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

పెళ్లి – విడాకులు.. ఇంత సులభమా అనిపిస్తుంటుంది కొంతమంది వ్యవహారం చూస్తే. పెళ్లి చేసుకొని పట్టుమని ఆరు నెలలు తిరగకుండానే విడాకులకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి బాలీవుడ్లో కనిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ సింగర్‌, పంజాబీ రాపర్‌ బాద్‌షా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. పంజాబీ నటి ఇషా రికీ, తాను విడిపోతున్నట్లు బాద్‌షా ప్రకటించారు. వీరికి ఐదు నెలల క్రితమే వివాహం జరిగిన విషయం తెలిసిందే.

Badshah

సోమవారం రాత్రి ఇటు బాద్‌షా, అటు రికీ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నట్లు ఇద్దరూ రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా బాద్‌షాకి ఇది రెండో విడాకులు. 2012లో జాస్మిన్ మసీను ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి 2017లో ఓ కూతరు పుట్టింది. అక్కడికి మూడేళ్లకు కొన్ని కారణాల వల్ల 2020లో విడిపోయారు. ఆ తర్వాత ఇషా రికీని ప్రేమ వివాహం చేసుకున్నారు.

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా త్వరలో రానున్న ‘బిగ్ బాస్ 20’ రియాల్టీ షోలో ఇషా పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సమయంలో విడాకులు ఏంటి అనే చర్చ మొదలైంది. గత కొన్ని రోజులుగా బాద్‌షా, ఇషా మధ్య మనస్పర్థలు వచ్చాయట. అయితే వీరి మధ్య కుదిరిన ఒప్పందం, భరణం గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఎందుకంటే సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకులు చాలా కాస్ట్‌లీ. మనం చాలామంది విషయంలో చూశాం కూడా.

తెలుగులో ఓ స్టార్‌ హీరోయిన్‌ – స్టార్‌ హీరోల జంట విడాకుల విషయంలో ఇలా సాఫ్ట్‌గా కాకుండా నానా యాగీ చేసి ఆమె బయటకు వచ్చేసింది. ఆ తర్వాత కూడా తమ బంధం గురించి వీలు కుదిరినప్పుడల్లా విమర్శలు చేస్తూ వచ్చింది. మరోవైపు ఇంకో స్టార్‌ హీరోయిన్‌ ఇటీవల కుర్ర హీరోతో విడిపోతూ.. ఆయన మీద చాలా విమర్శలు చేసింది. అయితే ఆ కుర్ర హీరో ఆమెను ఏమీ లేదు. అన్నట్లు పైన చెప్పిన స్టార్‌ హీరో కూడా ఇప్పటివరకు విడాకుల విషయంలో బహిరంగంగా చర్చించింది లేదు.

‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Badshah

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

10 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

11 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

18 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

24 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

24 hours ago

latest news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

22 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

1 day ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

2 days ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version