Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Akhanda movie: ఇన్నాళ్లకు ‘అఖండ’లో కదలిక వచ్చింది.!

Akhanda movie: ఇన్నాళ్లకు ‘అఖండ’లో కదలిక వచ్చింది.!

  • September 2, 2021 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda movie: ఇన్నాళ్లకు ‘అఖండ’లో కదలిక వచ్చింది.!

టాలీవుడ్‌లో హీరోలందరూ బిజీగానే ఉన్నారు. కొంతమంది కథలు వింటూ, ఇంకొంతమంది నటిస్తూ, మరికొంతమంది పోస్ట్‌ ప్రొడక్షన్‌లో పాల్గొంటూ ఎవరి పనిలో వారున్నారు. అయితే ఒక్క బాలకృష్ణ మాత్రం ఎలాంటి సినిమా పనులు చేయడం లేదు. నిన్నటి వరకు అభిమానుల్లో ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. అంతేకాదు ‘అఖండ’ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు అనే ప్రశ్న కూడా వినిపించేది. ఇక ఎదురుచూపులకు చెక్‌ పడింది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ సినిమా పనులు రీస్టార్ట్‌ అయ్యాయి.

అంటే ‘అఖండ’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. సినిమా డబ్బింగ్‌ పనులను బాలకృష్ణ ఇటీవల ప్రారంభించారట. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఓవైపు డబ్బింగ్‌ జరుగుతుండగా, దర్శకుడు బోయపాటి మిగిలిన పనులు మరోవైపు తేలుస్తారట. ఇక సినిమా విడుదల విషయానకొస్తే… ఇప్పటికైతే రాబోయే పండగ స్లాట్స్‌ ఏవీ ఖాళీగా లేవు. ఒక్కో సీజన్‌కు ఇద్దరేసి, ముగ్గురేసి హీరోలున్నారు.

అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల వాయిదా పక్కా అని వార్తలొస్తున్న నేపథ్యంలో దసరా సీజన్‌కు బాలయ్య ‘అఖండ’ను తీసుకొస్తారనే మాట వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు సినిమా పనులు వేగవంతం చేశారని టాక్‌. ఈ పని పూర్తయితే బాలయ్య… గోపీచంద్‌ సినిమా స్టార్ట్‌ చేస్తారట.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #AS Prakash
  • #BB3​
  • #Boyapati Srinu
  • #Dwaraka Creations

Also Read

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

related news

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

trending news

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

44 mins ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

14 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

14 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

19 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

21 hours ago

latest news

Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

6 mins ago
Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

15 hours ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

16 hours ago
Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version