Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna, Jr NTR: ఆ విషయంలో అస్సలు రాజీ పడని బాలయ్య జూనియర్ ఎన్టీఆర్!

Balakrishna, Jr NTR: ఆ విషయంలో అస్సలు రాజీ పడని బాలయ్య జూనియర్ ఎన్టీఆర్!

  • October 12, 2024 / 10:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Jr NTR: ఆ విషయంలో అస్సలు రాజీ పడని బాలయ్య జూనియర్ ఎన్టీఆర్!

బాలయ్య (Balakrishna)  బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ2 (Ahanda)  తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఈ నెల 16వ తేదీని మూహూర్తంగా ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. మోక్షజ్ఞ (Nandamuri Mokshagna)   హీరోగా తెరకెక్కనున్న సినిమాకు సైతం తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  తన సినిమాలకు కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) సైతం సహ నిర్మాతగా వ్యవహరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Balakrishna, Jr NTR

బాలయ్య (Balakrishna) కూతురిని నిర్మాణ రంగంలో ప్రోత్సహిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య నిర్మాతగా సక్సెస్ కావడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులను నిర్మాతలుగా సక్సెస్ చేయడంలో అటు బాలయ్య ఇటు ఎన్టీఆర్ రాజీ పడటం లేదు. ఈ విషయంలో బాలయ్య, ఎన్టీఆర్ లను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. బాలయ్య, ఎన్టీఆర్ కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నా ఈ కాంబో ఇప్పట్లో సాధ్యం కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విశ్వం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జిగ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జనక అయితే గనక సినిమా రివ్యూ & రేటింగ్!

అటు బాలయ్య ఇటు ఎన్టీఆర్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఈ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ షూట్ త్వరలో మొదలుకానుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ఎన్టీఆర్ వార్2 సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నందమూరి హీరోలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.

బాలయ్య బాబీ  (Bobby)  మూవీ టైటిల్ టీజర్ దీపావళి పండుగ కానుకగా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. బాలయ్య సైతం పారితోషికాన్ని 35 కోట్ల రూపాయలకు పెంచేశారనే సంగతి తెలిసిందే. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మాస్, యాక్షన్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలయ్య కెరీర్ ప్లాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండగా సినిమా సినిమాకు లుక్ విషయంలో బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రెండు పార్టుల స్టైల్‌లోకి వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ… అమ్మవారి కన్ను..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jr Ntr

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 hour ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

22 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

50 mins ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

1 hour ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version