Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Akhanda Movie: అరుదైన రికార్డు సృష్టించిన బాలకృష్ణ- బోయపాటి ల ‘అఖండ’..!

Akhanda Movie: అరుదైన రికార్డు సృష్టించిన బాలకృష్ణ- బోయపాటి ల ‘అఖండ’..!

  • August 12, 2021 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Movie: అరుదైన రికార్డు సృష్టించిన బాలకృష్ణ- బోయపాటి ల ‘అఖండ’..!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. ఈ మూవీ పై ఇటు ప్రేక్షకుల్లోనూ,అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ విడుదల చేసిన ‘అఖండ’ టీజర్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రం క్లైమాక్స్ షెడ్యూల్‌ తమిళనాడులో జరుగుతుంది. అక్కడ ఓ దేవాలయంలో క్లైమాక్స్‌ ఫైట్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.ఇదిలా ఉండగా.. ఓ విషయంలో మాత్రం ‘అఖండ’.. ‘బాహుబలి’ తర్వాత ఏ మూవీకి సాధ్యం కానీ రికార్డుని సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేవలం ‘అఖండ’ సన్నివేశాల కోసమే ఏకంగా 80 రోజులకు పైగా షూటింగ్ ను జరిపారట. ‘బాహుబలి'(సిరీస్) తర్వాత ఏ తెలుగు మూవీకి.. యాక్షన్ ఎపిసోడ్స్ కు గాను ఇన్ని రోజుల షూటింగ్ ను నిర్వహించలేదు. ‘అఖండ’ లో మాస్ ఆడియెన్స్ కు గూజ్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ ఆ రేంజ్లో ఉండబోతున్నాయని ఈ విషయంతో స్పష్టమవుతుంది.

ఈ నెలాఖరుకి షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ‘ద్వారక క్రియేషన్స్‌’ పతాకంపై నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శ్రీకాంత్‌ లు కీలక పాత్రలు పోషిస్తుండగా తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #AS Prakash
  • #BB3​
  • #Boyapati Srinu
  • #Dwaraka Creations

Also Read

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

31 mins ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

12 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

14 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

14 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

12 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

13 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

15 hours ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

16 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version