Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Balakrishna: ఆ డ్రెస్ వల్ల బాలకృష్ణకు ప్రమాదమా?

Balakrishna: ఆ డ్రెస్ వల్ల బాలకృష్ణకు ప్రమాదమా?

  • July 20, 2021 / 09:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఆ డ్రెస్ వల్ల బాలకృష్ణకు ప్రమాదమా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అవుతారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ తనకు బ్లాక్ డ్రెస్ అచ్చిరాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య 369 మూవీ షూటింగ్ సమయంలో బాలకృష్ణకు ప్రమాదం జరిగింది. బ్లాక్ డ్రెస్ వేయడం వల్లే ఆ ప్రమాదం జరిగిందని నమ్మి ఆ తరువాత బ్లాక్ డ్రెస్ కు దూరంగా ఉన్నానని బాలయ్య చెప్పుకొచ్చారు. అఖండ మూవీ రిలీజ్ గురించి మాట్లాడుతూ అక్టోబర్ లో సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని బాలయ్య కామెంట్లు చేశారు.

అదే నెలలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అవుతుండటంతో బాలయ్య అఖండ సినిమాను ఏ డేట్ కు రిలీజ్ చేయడానికి ఫిక్స్ అవుతారో చూడాల్సి ఉంది. వరుసగా కొత్త సినిమాలకు కమిటవుతున్న బాలయ్య టాలీవుడ్ హీరోలు ఏడాదికి మూడు సినిమాల్లో నటిస్తే ఇండస్ట్రీ బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడితో పాటు పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించబోతున్నానని బాలకృష్ణ ప్రకటించారు. తన కొడుకుతో తెరకెక్కించే ఆదిత్య 369 సీక్వెల్ ను తనే నిర్మిస్తానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

ఆదిత్య 369 సీక్వెల్ లో రెండు గొప్ప పాత్రలు ఉంటాయని ఆ పాత్రల్లో తానే నటించే అవకాశాలు ఉన్నాయని బాలకృష్ణ అన్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. హారిక హాసిని బ్యానర్ లో కూడా ఒక సినిమాలో నటిస్తానని బాలకృష్ణ వెల్లడించారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #AS Prakash
  • #BB3​
  • #Boyapati Srinu
  • #Dwaraka Creations

Also Read

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

trending news

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

27 mins ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

49 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

20 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

21 hours ago
Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 days ago
Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version