Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balakrishna: ఆ విషయంలో బాలయ్య ఎన్టీఆర్ సేమ్ టు సేమ్.. ఏమైందంటే?

Balakrishna: ఆ విషయంలో బాలయ్య ఎన్టీఆర్ సేమ్ టు సేమ్.. ఏమైందంటే?

  • September 3, 2024 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఆ విషయంలో బాలయ్య ఎన్టీఆర్ సేమ్ టు సేమ్.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ  (Balakrishna)  ఒకవైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు హిందూపురంకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునే విషయంలో ముందువరసలో ఉండే బాలయ్య తాజాగా మరోసారి మంచి మనస్సును చాటుకున్నారు. కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన బాలయ్య ఈ మొత్తంలో ఏపీకి 50 లక్షల రూపాయలు, తెలంగాణకు 50 లక్షల రూపాయలు ప్రకటించి మంచి మనస్సును చాటుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే బాలయ్య సైతం అంతే మొత్తాన్ని విరాళంగా ప్రకటించడం కొసమెరుపు.

Balakrishna:

విరాళం విషయంలో బాలయ్య  (Balakrishna)  తారక్ సేమ్ టు సేమ్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో బాలయ్య తన పోస్ట్ లో 50 సంవత్సరాల క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉందని పేర్కొన్నారు. ఇప్పటికీ నా నట ప్రస్థానం సాగుతూనే ఉందని బాలయ్య చెప్పుకొచ్చారు. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగు జాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది అని ఆయన అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

ఈ రుణం తీరనిదని ఈ జన్మ మీకోసం మీ ఆనందం కోసం అని బాలయ్య చెప్పుకొచ్చారు. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోందని ఈ విపత్కర పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో ఏపీ సీఎం సహాయనిధికి 50 లక్షల రూపాయలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయలు బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నానని బాలయ్య పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని బాలయ్య చెప్పుకొచ్చారు. బాలయ్య కోటి రూపాయల విరాళం ప్రకటించడంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి హీరోలు గొప్ప మనస్సును చాటుకుని వార్తల్లో నిలిచారు.

గోపీచంద్ పైనే ఆశలు పెట్టుకున్న కావ్య..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

11 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

5 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

7 hours ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

8 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version