Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Kavya Thapar: గోపీచంద్ పైనే ఆశలు పెట్టుకున్న కావ్య..!

Kavya Thapar: గోపీచంద్ పైనే ఆశలు పెట్టుకున్న కావ్య..!

  • September 3, 2024 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kavya Thapar: గోపీచంద్ పైనే ఆశలు పెట్టుకున్న కావ్య..!

‘ఈ మాయ పేరేమిటో’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కావ్య థాపర్  (Kavya Thapar). ఆ సినిమా వచ్చి వెళ్లినట్టు చాలా మందికి తెలీదు. అయితే ‘యూవీ’ బ్యానర్లో సంతోష్ శోభన్ (Santosh Sobhan) హీరోగా రూపొందిన ‘ఏక్ మినీ కథ’ (Ek Mini Katha).. హీరోయిన్ గా ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా వల్ల ఈమెకు మరిన్ని ఛాన్సులు వచ్చాయి. కానీ థియేట్రికల్ గా మాత్రం ఈమెకు సరైన సక్సెస్ పడలేదు. రవితేజతో (Ravi Teja) చేసిన ‘ఈగల్’ (Eagle) పెద్దగా ఆడలేదు.

Kavya Thapar

సందీప్ కిషన్ (Sundeep Kishan) తో చేసిన ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona)  పర్వాలేదు అనిపించినా.. కావ్య పాత్రకి ప్రశంసలు ఏమీ దక్కలేదు. అసలు ఆ సినిమాలో ఆమె నటించింది అంటే.. గుర్తు తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి. అలా ఉంటుంది అందులో ఆమె పాత్ర. సరే అక్కడి వరకు ఎలా ఉన్నా.. తర్వాత కూడా ఈమెకు ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి సూపర్ హిట్ సీక్వెల్లో ఛాన్స్ లభించింది. ఊహించని విధంగా ఆ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్!
  • 2 తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!
  • 3 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 12 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

‘డబుల్ ఇస్మార్ట్’ కావ్య చేసిన గ్లామర్ షో అంతా ఇంతా కాదు. కానీ ఆమె గ్లామర్ కష్టానికి తగిన ఫలితం దక్కలేదు.ఇప్పుడు కావ్య చేతిలో ఒకే ఒక్క పెద్ద సినిమా ఉంది. అదే ‘విశ్వం’ (Viswam) , శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వంలో గోపీచంద్ (Gopichand ) హీరోగా రూపొందుతున్న మూవీ ఇది. టీజర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత శ్రీను వైట్ల మార్క్ టీజర్ చూసిన ఫీలింగ్ అందరికీ కలిగింది. అక్టోబర్ 11 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

‘విశ్వం’ మూవీ సక్సెస్ అందరికీ ముఖ్యమే. హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల.. వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. వాళ్ళకి ఎలా ఉన్నా.. హీరోయిన్ కావ్యకి ఈ సినిమా సక్సెస్ చాలా ముఖ్యం. ఇది కనుక వర్కౌట్ అవ్వకపోతే.. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు.. ఇప్పుడు వస్తున్న పారితోషికం దక్కదు. పైగా నటిగా అయితే ఈమె ప్రూవ్ చేసుకుంది లేదు. ఇప్పటివరకు గ్లామర్ పైనే ఆధారపడుతూ వచ్చింది.

పవన్ గురించి గొప్పగా చెప్పిన ప్రముఖ నటి స్నేహ.. ఏమన్నారంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kavya Thapar
  • #Viswam

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

8 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

9 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

10 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

14 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

17 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

2 days ago
Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version