Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balayya Babu: ఆ ప్రాజెక్ట్ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ మాట వింటారా?

Balayya Babu: ఆ ప్రాజెక్ట్ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ మాట వింటారా?

  • December 21, 2022 / 01:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: ఆ ప్రాజెక్ట్ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ మాట వింటారా?

బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఇండస్ట్రీలో మంచి అభిప్రాయం ఉంది. బాలయ్యతో సినిమాలను తెరకెక్కించడం వల్ల బోయపాటి శ్రీను కెరీర్ కు మేలు జరిగింది. అదే సమయంలో బోయపాటి శ్రీను సినిమాల వల్ల బాలయ్య మార్కెట్ పెరిగింది. అభిమానులు బాలయ్యను ఏ విధంగా చూడాలని కోరుకుంటారో బోయపాటి శ్రీను అదే విధంగా చూపిస్తారని సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య నటిస్తుండగా

ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే సినిమా కథతో సంబంధం లేకుండా పొలిటికల్ డైలాగ్స్ కచ్చితంగా ఉంటాయి. 2024 ఎన్నికలకు ముందే ఈ కాంబోలో మరో మూవీ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ సినిమా లెజెండ్ కు సీక్వెల్ అయినా అఖండకు సీక్వెల్ అయినా అభ్యంతరం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి ఫ్యాన్స్ మాటలను బాలయ్య పట్టించుకుంటారో లేదో చూడాలి.

బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే రామ్ తో సినిమాను పూర్తి చేసిన వెంటనే బోయపాటి శ్రీను బాలయ్యతో సినిమా దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉంటుంది. బాలయ్య బోయపాటి కాంబో మూవీని నిర్మించే అవకాశం కోసం నలుగురు నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఈ నిర్మాతలలో ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. బాలయ్య బోయపాటి కాంబో నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందించడంతో పాటు మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

దర్శకుడు బి.గోపాల్ తర్వాత బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా బోయపాటి శ్రీను పేరు తెచ్చుకున్నారు. బాలయ్య అభిమానులకు సైతం బోయపాటి శ్రీనుపై ప్రత్యేక అభిమానం ఉంది. వీరసింహారెడ్డి సక్సెస్ సాధిస్తే బాలయ్య రెమ్యునరేషన్ మరింత పెరగనుందని బోగట్టా.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #boyapati
  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna

Also Read

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

related news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

trending news

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

14 mins ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

18 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

18 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

21 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

23 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

16 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

2 days ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version