Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: రవితేజ హిట్ సినిమా.. బాలయ్య చేయాల్సిందట!

Balakrishna: రవితేజ హిట్ సినిమా.. బాలయ్య చేయాల్సిందట!

  • February 10, 2023 / 04:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: రవితేజ హిట్ సినిమా.. బాలయ్య చేయాల్సిందట!

ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథ మరో హీరోకి వెళ్లడం కామన్ గా జరుగుతుంటుంది. అలా కొందరు హీరోలు మిస్ చేసుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ కూడా అలాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ‘క్రాక్’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి ఈ సినిమా మంచి కంబ్యాక్ అయింది.

నిజానికి ఈ సినిమాను బాలకృష్ణతో చేయాలని అనుకున్నారట. ఈ విషయాన్ని నిర్మాత సి.కళ్యాణ్ వెల్లడించారు. బాలయ్య కోసం అనుకున్న ఈ సినిమా ఆయన డేట్స్ దొరక్కపోవడంతో రవితేజను హీరోగా ఫైనల్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ తరువాత నిర్మాత కూడా మారిపోయారు. ‘క్రాక్’ సినిమా కథ ముందు బాలయ్యతో అనుకున్నట్లు దర్శకుడు గోపీచంద్ ఎక్కడా చెప్పలేదు. నిర్మాత సి.కళ్యాణ్ మాత్రం ఈ విషయాన్ని బయటపెట్టారు. ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న సి.కళ్యాణ్..

గోపీచంద్ మలినేని, తన కాంబినేషన్ లో ఓ బ్లాక్ బస్టర్ రావాల్సిందని.. కానీ ప్రాజెక్ట్ కుదరలేదని అన్నారు. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమాను కూడా తనే నిర్మించాల్సి ఉందని.. కానీ అది మరొకరి చేతికి వెళ్లిందని అన్నారు. ఆ విధంగా బాలయ్యతో చేయాలనుకున్న సినిమాలు మిస్ అయినట్లు వివరించారు నిర్మాత సి.కళ్యాణ్. మొత్తానికి ‘క్రాక్’ లాంటి హిట్ సినిమాను బాలయ్య మిస్ చేసుకున్నారు.

కానీ ‘క్రాక్’ విడుదలైన ఏడాదిలోనే ‘అఖండ’తో భారీ విజయాన్ని అందుకున్నారు బాలయ్య. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా కోసం సిద్ధమవుతున్నారు బాలయ్య. ఇందులో ఆయన క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gopichand Manineni
  • #Krack
  • #RaviTeja

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

1 hour ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

6 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

6 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

7 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

7 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

5 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

1 day ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version