Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: మెగాస్టార్ ను టచ్ చేసేలా.. బాలయ్య రెమ్యునరేషన్.!

Balakrishna: మెగాస్టార్ ను టచ్ చేసేలా.. బాలయ్య రెమ్యునరేషన్.!

  • May 7, 2025 / 06:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: మెగాస్టార్ ను టచ్ చేసేలా.. బాలయ్య రెమ్యునరేషన్.!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) 50 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌లు అందుకున్నాడు. తనదైన నటనతో అభిమానుల మనసుల్లో ‘బాలయ్య బాబు’గా చిరస్థాయిగా నిలిచాడు. 60 ఏళ్ల వయసులోనూ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, సినిమాల్లో వరుసగా నటిస్తూ యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు. ఇటీవల ‘డాకు మహారాజ్’తో (Daaku Maharaaj) ప్రేక్షకులను అలరించిన బాలయ్య, ప్రస్తుతం ‘అఖండ-2’ (Akhanda 2) షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నాడు. బాలయ్య రెమ్యునరేషన్ విషయంలో ఎప్పటి నుంచో ఒకే టాక్ వినిపిస్తుంది.

Balakrishna

Balakrishna reaction on Padma Bhushan award

టాలీవుడ్ సీనియర్ హీరోలతో పోలిస్తే తక్కువ పారితోషికం తీసుకుంటాడని, నిర్మాతలకు అనుకూలంగా ఉంటాడని అంటారు. ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) , ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) సినిమాలకు రూ.15-18 కోట్ల మధ్య తీసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల వరుస విజయాలతో బాలయ్య తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi)  మార్క్ ను టచ్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: మరింత బక్క చిక్కిపోతున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫోటో వైరల్!
  • 2 Kiara Advani: బేబీ బంప్‌తో గ్లోబల్‌ ఈవెంట్‌లో స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌!
  • 3 Weekend Releases: ‘సింగిల్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు..!

Double Feast for Balakrishna Fans

‘డాకు మహారాజ్’ కోసం బాలయ్య గత సినిమాలతో పోలిస్తే ఎక్కువ పారితోషికం తీసుకున్నాడని, ‘అఖండ-2’ కోసం రూ.35 కోట్లు అందుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే అనిల్ రావిపూడి (Anil Ravipudi)  సినిమాకు చిరంజీవి 55 నుంచి 60 కోట్ల మధ్యలో తీసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. ఇక నెంబర్ కు దగ్గరగానే బాలయ్య వస్తున్నాడు. ఎందుకంటే గోపీచంద్ మలినేనితో (Gopichand Malineni) చేయబోయే తదుపరి సినిమా కోసం రూ.45 కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Star director re uniting with Balakrishna for next

ఈ సమాచారం నిజమా కాదా అనేది స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, బాలయ్య రెమ్యునరేషన్ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అఖండ 2 హిట్ అయితే బాలయ్య రెమ్యునరేషన్ మరో పది కోట్లు పెరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఈ వార్తలపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. వరుస విజయాలు, బాక్సాఫీస్ వద్ద బాలయ్య సినిమాలు సృష్టిస్తున్న ఊపును దృష్టిలో ఉంచుకుంటే రెమ్యునరేషన్ పెంచడంలో తప్పు లేదని చాలా మంది మద్దతు తెలుపుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandamuri Balakrishna

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

15 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

17 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

6 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

10 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

11 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

12 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version