Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలయ్య బోయపాటి సినిమా కోసం విలన్ గా బాలీవుడ్ హీరో

బాలయ్య బోయపాటి సినిమా కోసం విలన్ గా బాలీవుడ్ హీరో

  • November 7, 2019 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య బోయపాటి సినిమా కోసం విలన్ గా బాలీవుడ్ హీరో

“జై సింహా” లాంటి హిట్ ఇచ్చిన కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రూలర్” షూటింగ్ పూర్తికావొస్తోంది. సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. దాంతో బాలయ్య తన తదుపరి చిత్రంపై కాన్సన్ ట్రేట్ చేయడం మొదలెట్టాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ తాజా చిత్రంలో బాలయ్య ట్రిపుల్ రోల్ చేస్తారని వినికిడి. ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన బోయపాటి.. ప్రస్తుతం హీరోయిన్, విలన్ మరియు ఇతర పాత్రలను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు.

Balayya Babu to fight with kgf villain1

అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో బాలీవుడ్ హీరో కమ్ విలన్ సంజయ్ దత్ ప్రతినాయక పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. బోయపాటి సినిమాల్లో హీరోతో సమానమైన విలన్ పాత్రలు ఉంటాయి. “లెజెండ్”లో జగపతిబాబు, “సరైనోడు”లో ఆది పినిశెట్టి, “వినయ విధేయ రామ”లో వివేక్ ఒబెరాయ్.. ఇలా బోయపాటి సినిమాలో విలన్స్ కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే.. బాలయ్య సినిమాలో విలన్ గా సంజయ్ దత్ ను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. రౌద్రాన్ని పండించడంలో సిద్ధహస్తులైన ఈ ఇద్దరు హీరోలు వెండితెరపై తలపడితే చూడడానికి భలే ఎగ్జైటింగ్ గా ఉంటుంది.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bala Krishna
  • #balayya
  • #Boyapati Sreenu
  • #Jai Simha
  • #Rular

Also Read

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

related news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

trending news

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

2 days ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

18 hours ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

SS Rajamouli: జక్కన్న ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త… ఆ దిగ్గజాల సరసన రాజమౌళి

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

19 hours ago
Akhil Akkineni : ‘మా ఇంటి బంగారం’ పై అఖిల్ అక్కినేని వ్యాఖ్యలు వైరల్.. ఏమన్నాడంటే ?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version