హిందూపూర్ లో మళ్ళీ బాలయ్యాకే పట్టం కట్టిన ప్రజలు
- May 23, 2019 / 03:44 PM ISTByFilmy Focus
“హిందూపూర్ లో ప్రచారంలో భాగంగా అభిమానులపై చేయి చేసుకున్నా బాలయ్య, కోపంలో టీడీపీ కార్యకర్తనే కొట్టిన బాలయ్య, రేయ్ నా కొడకా ఇంటికొచ్చి కొడతా అన్న బాలయ్య” అంటూ ఒక నెలక్రితం వరకూ నందమూరి బాలకృష్ణ మీద వచ్చిన వార్తలు కానీ.. ఆయనకు వ్యతిరేకంగా జనాలు సోషల్ మీడియాలో చేసిన పోస్టింగులు చూసినవాళ్ళందరూ ఈ ఎన్నికల్లో బాలయ్య నెగ్గడం కష్టమే అని ఫిక్స్ అయిపోయారు.
- ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
కానీ.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ బాలకృష్ణ హిందూపూర్ లో భారీ ఆధిక్యంతో గెలిచాడు. అపోజిషన్ పెద్దగా స్ట్రాంగ్ గా లేకపోవడం ప్లస్ అయ్యింది బాలయ్యకి. మరి రెండోసారి సక్సెస్ ఫుల్ గా గెలిచాడు కాబట్టి బాలయ్య ఇప్పటికైనా జనాలని తన్నకుండా కాస్త జాగ్రత్తగా పరిపాలిస్తాడని ఆశిద్దాం. ఫిల్మీ ఫోకస్ తరపున హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













