Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Bandla Ganesh: బండ్ల గణేష్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపని హీరోలు?

Bandla Ganesh: బండ్ల గణేష్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపని హీరోలు?

  • June 25, 2022 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: బండ్ల గణేష్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపని హీరోలు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ గత కొంత కాలం నుంచి ఎలాంటి సినిమాలు నిర్మించలేదు. త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని బండ్ల గణేష్ చెబుతున్నప్పటికీ ఈ విషయం ఇంత వరకు ఒక కొలిక్కి రాలేదు.ఇకపోతే బండ్ల గణేష్ ఒక వేదిక పైకి వెళ్లారు అంటే ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు వేదిక పై బండ్ల గణేష్ మాట్లాడిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇకపోతే తాజాగా ఈయన పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు.ఈ క్రమంలోనే వేదికపై పూరి జగన్నాథ్ గురించి బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పూరి జగన్నాథ డైలాగులు చెప్పే కి రాని వారిని కూడా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలను చేశారు. అయితే ఇప్పుడు తన కొడుకు కోసం రావడానికి కూడా ఆయనకు సమయం లేదు అంటూ పూరి జగన్నాథ్ ను ఏకిపారేశారు.

అదేవిధంగా పూరి జగన్నాథ్ వంకతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల పై బండ్ల గణేష్ ఎంతో అసహనం వ్యక్తం చేశారు.పూరి ద్వారా ఎంతో మంది సూపర్ స్టార్లు మెగాస్టార్లు అయ్యారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.ఈ విధంగా బండ్ల గణేష్ ఒక్కసారిగా టాలీవుడ్ హీరోలపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. బండ్ల గణేష్ నిర్మాణంలో ఈ సినిమా చేయడానికి ఏ ఒక్క హీరో కూడా ఆసక్తి చూపడం లేదట.

అందుకే ఈయన టాలీవుడ్ హీరో లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాణంలోపలు సినిమాలు నిర్మించారు. అయితే మరొకసారి బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని అనౌన్స్ చేసినప్పటికీ ఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వలేదు.పవన్ కళ్యాణ్ కాకుండా ఇతర హీరోలు కూడా బండ్ల గణేష్ ని పక్కన పెట్టడంతో ఈయన ఎంతో ఫ్రస్ట్రేషన్ కి గురయ్యే ఈ విధంగా టాలీవుడ్ హీరోలపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Bandla Ganesh
  • #Bandla
  • #Bandla Ganesh
  • #Ganesh
  • #producer bandla ganesh

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

10 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

10 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

11 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

21 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version