Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Bandla Ganesh: ఓంకార్ ను ఓ ఆట ఆడుకున్న బండ్ల గణేష్.. వీడియో వైరల్..!

Bandla Ganesh: ఓంకార్ ను ఓ ఆట ఆడుకున్న బండ్ల గణేష్.. వీడియో వైరల్..!

  • July 10, 2021 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bandla Ganesh: ఓంకార్ ను ఓ ఆట ఆడుకున్న బండ్ల గణేష్.. వీడియో వైరల్..!

బండ్ల గణేష్ కమెడియన్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించినప్పటికీ..ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు అయితే అతను చేసింది లేదు. పైగా సినిమాల్లో అతను కనిపించిన నిడివి కూడా తక్కువే..! అయితే నిజ జీవితంలో మాత్రం బండ్ల చేసే కామెడీ మామూలుగా ఉండదు. నిర్మాతగా మారి ఆయన హిట్ సినిమాలను కూడా తీసాడు. కానీ రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వచ్చాడు.వాటి ప్రచార కార్యక్రమాల్లో బండ్ల చేసే కామెడీ ఎలా ఉంటుందో మనం చూసాం.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తాజాగా బండ్ల గణేష్.. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ‘సిక్స్త్ సెన్స్ సీజన్ 4’ షోకి కంటెస్టెంట్ గా విచ్చేశాడు. తనతో పాటు తన కూతుర్ని కూడా ఈ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసాడు. ఇక గేమ్ లో భాగంగా బండ్ల గణేష్ ను ఓంకార్ టెన్షన్ పెట్టడానికి ట్రై చేసాడు. ఈ క్రమంలో బండ్ల గణేష్ తన మార్క్ పంచ్ లతో ఆకట్టుకున్నాడు. ‘మీరు నన్ను సరిగ్గా రీడ్ చేయడం లేదు’ అని ఓంకార్ అంటుంటే… ‘నిన్ను ఎవడు రీడ్ చేయలేడు’ అంటూ బండ్లగణేష్ జవాబిచ్చాడు.

అటు తర్వాత రూ.10 లక్షల గేమ్ ఆడుతున్నప్పుడు.. ఓంకార్ ‘వన్ సెకండ్ అంటుంటే’.. ‘నీ షో వల్ల బి.పి, షుగర్ అన్నీ వచ్చి పోయేలా ఉన్నాను. పోతే పోయింది రూ.10లక్షలు’ అంటూ సమాధానం ఇచ్చాడు.అటు తర్వాత మళ్ళీ ఓంకార్ ‘వన్ సెకండ్’ అనగా.. ‘ ‘గబ్బర్ సింగ్’ సినిమా రిలీజ్ రోజున కూడా నేను ఇంత టెన్షన్ పడలేదు’ అంటూ బండ్ల గణేష్ చెప్పిన డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని మీరు కూడా ఓ లుక్కేయండి :

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Omkar
  • #Bandla Ganesh
  • #Gabbarsingh
  • #Sixth Sense 4
  • #Star Maa

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

18 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

1 day ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

13 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

16 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

16 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

16 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version