Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » లారెన్స్ రాఘవ బండ్ల గణేష్ కాంభినేషన్ లొ భారి విజువల్ ఎఫెక్ట్స్ హారర్ ధిల్లర్

లారెన్స్ రాఘవ బండ్ల గణేష్ కాంభినేషన్ లొ భారి విజువల్ ఎఫెక్ట్స్ హారర్ ధిల్లర్

  • February 29, 2016 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లారెన్స్ రాఘవ బండ్ల గణేష్ కాంభినేషన్ లొ భారి విజువల్ ఎఫెక్ట్స్ హారర్ ధిల్లర్

భారి చిత్రాల నిర్మాత బండ్ల గణెష్ మరో క్రేజి ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. తెలుగు తమిళ నాట హారర్ థ్రిల్లర్స్ కి ఫ్రాంచెజ్ గా మారి ఇటీవలే గంగ చిత్రం తొ 100 కోట్ల మైలు రాయిని ని సైతం దాటి అందరి ప్రశంసలతొ పాటు భాక్సాఫీసు దగ్గర కనక వర్షం కురిపించిన లారెన్స్ రాఘవ హీరొ గా అయన దర్శకత్వం లోనె రూపొందున్న చిత్రాన్ని గణెష్ నిర్మించబొతున్నారు. పరమెశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై అతి త్వరలొ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతుంది. తెలుగు తమిళ భాషల్లొ ఏక కాలం లొ రూపొందించబోయే ఈ చిత్రం లొ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేయనున్నట్లు తెలిసింది

ఈ సందర్భంగా గణేష్ బండ్ల మాట్లాడుతు అగ్ర హీరొలతో అనేక భారి హిట్స్ అందించిన తమ బ్యానర్ లొ ప్రతిభావంతమైన దర్శకుడు లారెన్స్ తో సినిమా చేయటం అది ఇటువంటి భారి విజువల్ ఎఫెక్ట్స్ హారర్ ధ్రిల్లర్ ని రూపొదించటం ఆనందంగా ఉందని త్వరలోనే ఈ చిత్రం తారగణాన్ని ఇతర వివరాలని తెలియచేస్తాం అన్నారు. ఈ చిత్రానికి నాగ భైరవ అనె టైటిల్ పరిశీలనలొ ఉన్నట్లు తెలిపారు ఈ చిత్రం ఏప్రిల్ లొ సెట్స్ మీదకి వెళ్తుందని తెలిపారు తమ గత చిత్రాల స్థాయిలోనే ఈ చిత్రంలో అత్యున్నత సాంకెతిక విలువలు భారి తారగణం ఉంటాయని తెలిపారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Raghava Lawrence

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

9 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

10 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

10 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

5 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

6 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

9 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

11 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version