Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Collections » Bangarraju Collections: 6వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘బంగార్రాజు’ ..!

Bangarraju Collections: 6వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘బంగార్రాజు’ ..!

  • January 20, 2022 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bangarraju Collections: 6వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘బంగార్రాజు’ ..!

‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు; విడుదలయ్యింది.కాస్త రొటీన్ గా అనిపించినా మొత్తానికి బాగానే ఉంది అనే టాక్ ను ఈ చిత్రం రాబట్టుకుంది.

కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం దూసుకుపోతుంది.టికెట్ రేట్లు తక్కువగా ఉన్న ఆంధ్ర వంటి ఏరియాల్లో ఈ చిత్రం సాలిడ్ గా కలెక్ట్ చేస్తుంది.అయితే నైజాంలో మాత్రం ఈ చిత్రం ఆశించిన మేర కలెక్ట్ చేయలేకపోతోంది. ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :

నైజాం 7.61 cr
సీడెడ్ 6.58 cr
ఉత్తరాంధ్ర 4.12 cr
ఈస్ట్ 3.45 cr
వెస్ట్ 2.52 cr
గుంటూరు 2.98 cr
కృష్ణా 1.92 cr
నెల్లూరు 1.64 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 30.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 2.92 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 33.74 cr

‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.33.74 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.5.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. బుధవారం రోజున కూడా ఈ చిత్రం 0.91 కోట్లకి పైగా షేర్ ను రాబట్టి సూపర్ అనిపించింది. అయితే నైజాంలో మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు.

అక్కడ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఇప్పటివరకు అక్కడ రూ.7.61 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం పెర్ఫార్మన్స్ వీక్ గా ఉంది. మరి ఈ వీకెండ్ కు ఏమైనా పికప్ అయ్యి రిపబ్లిక్ డే హాలిడేని క్యాష్ చేసుకుంటే..అక్కడ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉంటాయి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Nagarjuna
  • #Bangarraju Bangarraju
  • #Kalyan krishna
  • #Krithi Shetty

Also Read

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

related news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

17 mins ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

1 hour ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

3 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

5 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

21 hours ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

4 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

5 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

5 hours ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

24 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version